21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Relieve stress : ఒత్తిడిని దూరం చేసే అలవాట్లేంటో తెలుసా?

    Date:

    relieve stress
    relieve stress

    Relieve stress : మనిషి జీవితం యాంత్రికంగా మారుతోంది. ఒత్తిడి బాధిస్తోంది. దీంతో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలతో సతమతమవుతున్నాం. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లు కూడా పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా తింటుండటంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. ఒత్తిడితో ఉంటే మన ఆరోగ్యం చెడిపోవడం కామనే. అందుకే ఒత్తిడిని జయిస్తేనే మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    వ్యాయామం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల కావడంతో మానసిక స్థితి మెరుగు అవుతుంది. పలితంగా ఆందోళన మన నుంచి దూరం అవడానికి కారణమవుతుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఒత్తిడి తీవ్రమైతే మానసిక సమస్యలు పెరుగుతాయి. వీటిని దూరం చేసుకోవాలి.

    ఒత్తిడిని దూరం చేసుకోవడానికి సరైన విధంగా నిద్రపోవాలి నిద్రలేమి చాలా రకాల సమస్యలను తెస్తుంది. చిరాకు, ఆందోళనకరమైన ఆలోచనలను దూరం చేసుకోవాలి. నిద్ర దూరమైతే కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి, నిద్రలేమి తో సమస్యలు పెరుగుతాయి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంలు నిద్రపోవడం వల్ల ప్రశాంతత నెలకొంటుంది.

    ఒత్తిడి తగ్గించుకోవాలంటే ప్రాణాయామం, యోగా ఇంకా బాగా ఉపయోగపడతాయి. మన శ్వాసపై ఫోకస్ పెట్టడం, ఆందోళన తగ్గించుకోవడంపై మనసు పెట్టాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి నష్టాలు ఉండవు. ప్రస్తుతం అందరు టెక్నాలజీ పెరగడంతో ఫోన్, కంప్యూటర్, లాప్ టాప్ లు వాడుతున్నారు. అదేపనిగా కాకుండా అప్పుడప్పుడు విశ్రాంతిని ఇస్తే ప్రశాంతత అలవాటవుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    Best Way to Relieve Stress : ఒత్తిడిని దూరం చేసుకునే మార్గమేంటో తెలుసా?

    Best Way to Relieve Stress : మనిషికి తిండితో పాటు...