30.5 C
India
Thursday, May 2, 2024
More

    ‘Durgotsav-2023’ : అక్టోబర్ 28,29న న్యూజెర్సీలో ‘దుర్గోత్సవ్-2023’

    Date:

    'Durgotsav-2023'
    ‘Durgotsav-2023’

    ‘Durgotsav-2023’ : మన తెలంగాణలో అతిపెద్ద పండగ అంటే దసరా. దసరా పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు దసరా అంటే ఇష్టపడతారు. పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం కలిగినది. దీంతో దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితీ. విదేశాల్లో కూడా దసరా ఉత్సవాలు జరుపుకుంటారు.

    దసరా ఉత్సవ్ 2023 పేరుతో న్యూ జెర్సీలో అక్టోబర్ 28, 29 తేదీల్లో సామూహిక మధ్య పాఠశాల ప్లేన్ షోరో లో దుర్గోత్సవ్ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నారు. దుర్గోత్సవ్ ప్రోగ్రామ్ కు అందరు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించాలని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : తెలంగాణలో వడగాలులు.. 4వ తేదీ వరకు బీ అలర్ట్

    Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో...

    Victory Venkatesh : ఖమ్మంలో ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్?

    Victory Venkatesh : ఖమ్మం నియోజకవర్గానికి గ్లామరస్ మేకోవర్ రాబోతోంది! 2024...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో ఐదుగురు మృతి

    Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో...