29.2 C
India
Thursday, July 4, 2024
More

    Famous Actor : ఇతడు ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు కూడా.. గుర్తు పట్టారా?

    Date:

    Famous Actor
    Famous Actor

    Famous Actor : సినిమా ప్రపంచంలో దర్శకులు, నిర్మాతలు, నటులు వేర్వేరు కేటగిరీల్లో ఉండేవారు. ఒకరి పని మరొకరు చేసే వారు కాదు. 80 వ దశకం వచ్చే సరికి కొద్దిగా మార్పులు జరిగాయి. ప్రొడక్షన్ వైపు స్టార్ యాక్టర్స్ వెళ్లారు. ఇక 90వ దశకం వచ్చే వరకు డైరెక్టర్లు నటనవైపునకు మళ్లారు. ఇక 20వ దశాబ్ధంలో సినిమా దర్శకులే చేయాలి, నటులు కేవలం నటించాలి. ప్రొడ్యూసర్లు డబ్బు మాత్రమే పెట్టాలన్న బేధం పోయింది. ఎవరికి ఏది ఇంట్రస్ట్ అనిపిస్తే అది చేసేస్తున్నారు. నటులు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజులు పెడుతున్నారు. దర్శకులు స్టార్ నటుల స్థానలను భర్తీ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూషన్ ఏరియాల బాధ్యతలు వహిస్తున్నారు.

    ఇక్కడ కనిపిస్తున్నది ఒక దర్శకుడు కాదు.. కాదు.. స్టార్ నటుడు. ఆయన నటించిన పాత్రలకు రివార్డులు, అవార్డులు దక్కాయి. కాదు.. కాదు.. ప్రొడ్యూసర్ కూడా ఒకటి రెండు సినిమాలను నిర్మించారు కూడా. కాదు.. కాదు.. సీరిస్ విలన్. ఇంత పరిచయం చేశాం కదా ఆయన ఎవరో గుర్తు పట్టారా?

    ఆయనే ‘సముద్రఖని’. ఈ మధ్య తెలుగు సినిమాల్లో వరుస విలన్ పాత్రలు వేస్తున్నది ఇతడే. అల వైకుంఠపురములో, ఆర్ఆర్ఆర్, క్రాక్, సర్కారు వారి పాట, హను-మాన్ ఇలా విలన్ పాత్రలే కాకుండా డిఫరెంట్ పాత్రలు వేస్తూ ఫేమ్ సొంతం చేసుకున్నాడు.

    నటుడిగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు గానీ ఆయన కెరీర్ మాత్రం దర్శకత్వ శాఖలో మొదలైంది. డిగ్రీ పూర్తయిన వెంటనే నటుడు అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చాడు. తొలుత తమిళంలో సీరియల్స్ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పని చేశాడు. అప్పటి నుంచి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని హిట్ సినిమాలు చేశాడు.

    2001 నుంచి నటుడు, దర్శకుడిగా కొలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోగా.. ‘అల వైకుంఠపురములో’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా బిజీగా మారాడు. గతేడాది పవన్ కల్యాణ్ హీరోగా ‘బ్రో’ను తెరకెక్కించాడు. కేవలం యాక్టింగ్, డైరెక్షనే కాదు డబ్బింగ్, ప్లేబ్యాక్ సింగర్ క్వాలిటీస్ కూడా ఉన్నయి మనోడికి. సముద్రఖని పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోను చూసి గుర్తుపట్టడం చాలా కష్టం.

    Share post:

    More like this
    Related

    Allu Aravind : చిరంజీవిని తిడితే అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

    Allu Aravind : క్రమశిక్షణ, డెడికేషన్ కు మారుపేరు మెగాస్టార్‌ చిరంజీవి....

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    Bihar : బీహార్ లో మరో బ్రిడ్జి కూలింది.. 16 రోజుల్లో 10వ వంతెన

    Bihar : బ్రడ్జి కడితే నాలుగు తరాలు ఉండాలంటారు. కానీ, బీహార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    N.T. Rama Rao : తెలుగు జాతి మరువని గొప్ప లీడర్ ఎన్టీఆర్.. మరెవరికీ సాధ్యం కానిదదే..

    N.T. Rama Rao : విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రజల...

    Samuthirakani : ‘బ్రో’ టైటిల్ ఇది కాదు.. సముద్రఖని సంచలన విషయాలు

    Samuthirakani పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను సమానంగా చూసుకుంటూ...

    BRO : 12 రోజులు కోమాలో ఉన్నా.. కళ్యాణ్ మామ ఒకటే చెప్పేవారు.. సాయి తేజ్ ఎమోషనల్!

    BRO  పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా...

    Pawan kalyan : సాయిధరమ్ కు ఆక్సిడెంట్ జరిగినప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేశాడో తెలుసా?

    Pawan kalyan పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో సాయిధరమ్ తేజ్ తో...