27.8 C
India
Thursday, May 2, 2024
More

    Kriti Kharbanda : ‘అతడు నా గదిలో సీక్రెట్ కెమెరా పెట్టాడు”.. పవన్ హీరోయిన్ ఆవేదన!

    Date:

    Kriti Kharbanda
    Kriti Kharbanda

    Kriti Kharbanda : కృతి కర్బందా అంటే చాలా మందికి తెలియక పోయిన తీన్ మార్ హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే తెలిసి పోతుంది. ఈ భామ తెలుగులో పలు సినిమాలు చేసింది.. అయినప్పటికీ అంతగా గుర్తింపు పొందలేక పోయింది. వచ్చిన అవకాశాలు కూడా ప్లాప్స్ కావడంతో ఈమెకు మరిన్ని ఛాన్సులు రాలేదు..

    ఈమె మొదటి సినిమాతో హిట్ అందుకోక పోయిన పవన్ సరసన తీన్మార్ లో అవకాశం అందుకుంది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ భామకు అంతగా పేరు రాలేదు. ఇక అవకాశాలు లేక రామ్ చరణ్ బ్రూస్ లీ లో చరణ్ అక్క పాత్రలో కూడా నటించింది.. ఇలా తెలుగులో వర్కౌట్ కాక మిగిలిన భాషల్లో ట్రై చేసింది.

    కానీ ఈ అమ్మడికి ఏ ఇండస్ట్రీకి వెళ్లిన పెద్దగా స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ కు చేరుకోలేక పోయింది. ప్రెజెంట్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమె రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టినట్టు చెప్పుకొచ్చింది. కృతి మాట్లాడుతూ..

    నేను నటించిన కన్నడ సినిమా షూటింగ్ సమయంలో హోటల్ లో దిగాను.. అప్పుడు ఒక వ్యక్తి నా రూమ్ లో కెమెరా పెట్టాడు. కానీ నాకు నేను ఉండే రూమ్ ను చెక్ చేసుకోవడం అలవాటు.. దీంతో ఆ కెమెరాను కనిపెట్టాం.. ఈ సంఘటన వల్ల నాకు చాలా భయం వేసింది.. ఈ ఘటన నాకు ఎప్పటికి గుర్తు ఉండిపోతుంది.. అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...