31.3 C
India
Sunday, June 16, 2024
More

    Inter Supplementary Exams : రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

    Date:

    Inter Supplementary Exams
    Inter Supplementary Exams

    Inter Supplementary Exams : రేపటి (శుక్రవారం) నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇదే వెసులుబాటు కల్పించారు. శుక్రవారం నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 9.05 గంటలు, మధ్యాహ్నం 2.35గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చేవారిని అస్సలు అనుమతించరు.

    జూన్‌ 3 వరకు జరిగే ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు నిర్వహిస్తారు. మొత్తం 4.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 900 పరీక్షాకేంద్రాలను ఇంటర్‌బోర్డు ఏర్పాటుచేసింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Char Dham Yatra : కుమార్తె తోడుగా సైకిల్ పై చార్ ధామ్ యాత్ర

    Char Dham Yatra : గుజరాత్ కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై...

    Furniture Thief Jagan : ‘‘ఫర్నీచర్ దొంగ దొరికిపోయాడు’’.. జగన్ ను ఆడుకుంటున్న సోషల్ మీడియా

    Furniture Thief Jagan: ఏపీలో కొత్త రాజకీయానికి తెర లేచింది. మాజీ...

    Surekha :  మెగా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ

    Surekha and Pawan Kalyan : పదేళ్లుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రెండు సంఘటనలపై సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు

    CM Revanth : తెలంగాణలో రెండు నేర ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్...

    104 Employee Protest : అరగుండు, అరమీసంతో.. 104 ఉద్యోగి నిరసన

    104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు...

    Bhatti Vikramarkha : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

    Deputy CM Bhatti Vikramarkha : ఖమ్మంలో పర్యటనలో భాగంగా డిప్యూటీ...

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...