Ketika Sharma టాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ టైమ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కేతిక శర్మ పేరు బాగా వినిపిస్తోంది. శ్రీలీల తర్వాత ఆమెనే మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే ఆమె నటించని లేటెస్ట్ మూవీ బ్రో సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. దాంతో మళ్లీ ఆమె వెలుగులోకి వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఆమె కెరీర్ అప్ అండ్ డౌన్ అన్నట్టు సాగుతోంది.
వాస్తవానికి ఆమె మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టించింది. ఈ బొద్దుగుమ్మ పురీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈమె అందం, అభినయం కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టు కున్నాయి. ఈ సినిమాలో ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్లు చేసి చంపేసింది.
దెబ్బకు ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత చేసిన లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమా హిట్ ఇవ్వలేదు. అయినా కూడా ఇప్పుడు పవన్, సాయి తేజ్ నటిస్తున్న బ్రో సినిమాలో ఆఫర్ అందుకుని మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు మళ్లీ బాగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి టాప్ లేకుండా ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఆమె ఎద పరువాలు మొత్తం డ్రెస్ లోపల నుంచే ఉబికి వస్తున్నాయి. ఎత్తైన పరువాలను దాయలేక ఆమె డ్రెస్ ఇబ్బంది పడుతోంది. మరీ ఇంత బోల్డ్ షో అంటే తట్టుకోవడం ఎంతైనా కుర్రాళ్లకు కాస్త కష్టమే. మరి ఆ బరువైన అందాలపై మీరు కూడా లుక్కేయండి.
View this post on Instagram