33.8 C
India
Wednesday, May 1, 2024
More

    Ketika Sharma : వాటి సైజులు బోండాల్లా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. కేతిక శర్మ ఎమోషనల్..!

    Date:

    Ketika Sharma :

    సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఎంత గ్లామర ఉంటే అంత ఛాన్సులు వస్తాయి. ఎంత బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా సరే ఇక్కడ గ్లామర్ చూపించాల్సిందే. లేకపోతే తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ తప్పవు హీరోయిన్లకు. హీరోయిన్లు అంటేనే గ్లామర్ అనేలా ఇప్పడుఉ అన్ని ఇండస్ట్రీలు తయారయ్యాయి. కాబట్టి దాన్ని హీరోయిన్లు గుర్తుంచుకోవాలి.

    హీరోయిన్ల ఫిజిక్ లో ఏ మాత్రం తేడాలు కనిపించినా సరే తీవ్రమైన ట్రోల్స్ తప్పవు. ఇప్పుడు ఆ లిస్టులోకి కేతిక శర్మ కూడా వచ్చి చేరింది. ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. రీసెంట్ గానే బ్రో సినిమాతో పలకరించింది. ఇప్పుడు రెండు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ వయ్యారి భామ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

    ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కున్నాను. నేను మోడలింగ్ నుంచి ఇక్కడకు వచ్చాను. అయితే మోడలింగ్ లో ఉన్నప్పుడు నన్ను కూడా ట్రోల్స్ చేశారు. నా ఎద భాగాలు పెద్దగా ఉన్నాయని.. కొందరు బోండాలు అంటూ పిచ్చి కామెంట్లు చేశారు. అప్పుడు నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను.

    నేనేంటో నిరూపించుకుంటేనే నాకు భవిష్యత్ ఉంటుందని గ్రహించాను. అందుకే కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అంటూ కామెంట్లు చేసింది కేతిక శర్మ. కాగా కేతిక చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె లాంటి గ్లామర్ హీరోయిన్ కు కూడా ట్రోల్స్ తప్పలేదంటే ఇక మిగతా హీరోయిన్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో వడగాలులు.. 4వ తేదీ వరకు బీ అలర్ట్

    Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో...

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ketika Sharma : కుర్రాళ్ల గుండెలు బరువెక్కిపోతున్నాయ్..  కేతికా హాట్ లుక్స్..

    Ketika Sharma : నాలుగు సినిమాలే అయినా అందం, గ్లామ‌ర్‌తో యూత్‌లో...

    Ketika Sharma Show : భారీ పరువాలను బ్రాలో చూపిస్తున్న కేతిక శర్మ.. ఏంట్రా ఈ ఫిజిక్కు..!

    Ketika Sharma Show : కేతిక శర్మ ఒక్క పోస్టు పెట్టిందంటే...

    Ketika Sharma : భారీ పరువాలు దాయలేకపోతున్న కేతిక శర్మ.. ఉబికి వస్తున్న అందాలు చూశారా..!

    Ketika Sharma టాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ టైమ్ నడుస్తూ...