19.5 C
India
Sunday, January 18, 2026
More

    Ketika Sharma : ఉబికి వస్తున్న అందాలను దాయలేకపోతున్న కేతికశర్మ డ్రెస్సు.. థర్మామీటర్లు పగిలిపోవాల్సిందే..!

    Date:

    Ketika Sharma
    Ketika Sharma

    Ketika Sharma : కేతిక శర్మ ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. కత్తిలాంటి అందాలతో ఆమె కుర్రాళ్లలో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది. ఆమె అందాలు కుర్రాళ్లను మెల్ట్ చేసేస్తుంటాయి. అంతటి అందాలను దాచుకోవడం ఆమెకు ఇష్టం లేదు కాబోలు. అందుకే వాటిని ఓరగా చూపిస్తూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది ఈ భామ. ఇక ఆమె మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా ముద్ర వేయించుకుంది.

    నార్త్ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. పురీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్లు చేసి చంపేసింది. లిప్ లాక్ సీన్లు, బెడ్ సీన్లతో దుమ్ములేపింది. ఈ సినిమాతో ఆమె కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. దాంతో దెబ్బకు ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

    కానీ ఆ క్రేజ్ కు సరిపడే అవకాశాలు ఆమెకు రావట్లేదు. లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో ఆమె కొన్ని రోజులు నిరాశ పడింది. కానీ ఆమెకు లక్ బాగానే ఉంది. అందుకే రీసెంట్ గా బ్రో సినిమాలో ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆమెకు మళ్లీ బాగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అందుకే ఆమె కూడా అందాల డోస్ ను బాగానే పెంచేస్తోంది.

    తాజాగా మరోసారి బ్లాక్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో విరహ వేదనతో రగిలిపోతోంది. ఇందులో తన ఎద అందాలను మొత్తం ఓపెన్ చేసేసింది. ఆమె బరువైన అందాలను దాయలేక ఆమె డ్రెస్ బద్దలైపోతోంది. ఇంత హాట్ గా చూపించడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. మరీ ఇంత బోల్డ్ గా అందాలను చూపిస్తున్నందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

     

    View this post on Instagram

     

    A post shared by Ketika (@ketikasharma)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

    Ketika Sharma : కేతికా శర్మ తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ లో ఎన్ని...

    Ketika Sharma : కుర్రాళ్ల గుండెలు బరువెక్కిపోతున్నాయ్..  కేతికా హాట్ లుక్స్..

    Ketika Sharma : నాలుగు సినిమాలే అయినా అందం, గ్లామ‌ర్‌తో యూత్‌లో...

    Ketika Sharma Show : భారీ పరువాలను బ్రాలో చూపిస్తున్న కేతిక శర్మ.. ఏంట్రా ఈ ఫిజిక్కు..!

    Ketika Sharma Show : కేతిక శర్మ ఒక్క పోస్టు పెట్టిందంటే...

    Ketika Sharma : వాటి సైజులు బోండాల్లా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. కేతిక శర్మ ఎమోషనల్..!

    Ketika Sharma : సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఎంత...