39.8 C
India
Friday, May 3, 2024
More

    Minister Roja Dance : పబ్ లో మంత్రి రోజా డాన్స్

    Date:

    Minister Roja dance
    Minister Roja dance

    Minister Roja Dance : సినీనటి మంత్రి రోజా పబ్ లో డాన్స్ వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఓ పబ్ లో ఆమె డాన్స్ చేసినట్లు సమాచారం అందుతుంది. కానీ రాష్ట్రంలో అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు రోడ్లెక్కి నిరసనలు చేస్తుంటే ఇలా డాన్సులు వేయడం ఏంటి అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తుండగా మరి కొంతమంది డాన్సు లు వేయడంలో తప్పేముంది అని మంత్రిని సపోర్ట్ చేస్తున్నారు.

    మొత్తం మీద మంత్రి డాన్స్ వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో ఫారిన్ అవుతుంది. బాధ్య తాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి డాన్సులు చేయడం ఏంటి అని కొంత మంది మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వేడుకలు అట్టహా సంగా చేసుకోవడం ఎంతవరకు సబబు అని కొంతమంది ఆరోపిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Minister Roja : మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా..?

    Minister Roja : నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా...

    Jai Amaravati Protest : మంత్రి రోజాకు ‘జై అమరావతి’నిరసన సెగ

    Jai Amaravati Protest : ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పాలన...

    Minister Roja : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిస్తున్న సీఎం జగన్.. వైరల్ వీడియో

    Minister Roja Batting : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో...

    Minister Roja : నగరి టికెట్ రాదన్న వదంతులపై స్పందించిన రోజా

    Minister Roja :నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి వైసీపీలో ఫైర్ బ్రాంగ్...