29.2 C
India
Thursday, July 4, 2024
More

    Pawan Kalyan Movie : పవన్ కల్యాణ్ సినిమాతోనే నా కూతురు జీవితం  నాశనమైంది

    Date:

    Pawan Kalyan Movie
    Pawan Kalyan Movie

    Pawan Kalyan Movie : సీనియర్ నటి బెంగళూరు పద్మ కూతురు అప్పూ అలియస్ గాయత్రి హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ విధి వక్రీకరించి సినిమాలకు దూరమైంది. గబ్బర్ సింగ్ సినిమాలో సెకండ్ హిరోయిన్ క్యారెక్టర్ అని చెప్పి కేవలం ఫ్రెండ్ క్యారెక్టర్ కు పరిమితం చేయడంతో సినిమాలపైనే విరక్తి పుట్టి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా సెటిలైపోయిందని తల్లి పద్మ అప్పూ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.

    అప్పూ జీవితంలో ఒక రకంగా చూస్తే ఇది మంచి విషయం.. మరో రకంగా సినీ జీవితానికి చరమాంకం గబ్బర్ సింగ్ మూవీ అని తెలిపింది. గబ్బర్ సింగ్ లో మొదట అనుకున్న పాత్ర వేరు. సినిమా వచ్చే సరికి వేరేగా మారిపోయింది. పవన్ కల్యాణ్ సినిమాలో హిరో అనగానే ఎగిరి గంతేసింది. కానీ చివరకు అదే చివరి మూవీ అవుతుందని అనుకోలేదు అని పేర్కొంది.

    టీవీ, సీరియల్, మూవీల్లో నటీనటులకు ప్రాధాన్యమైన క్యారెక్టర్లు పడితేనే వారి కెరీర్ దూసుకుపోతుంది. గబ్బర్ సింగ్ సినిమా వరకు ఫ్లాప్ లతో సతమతమైన శ్రుతిహసన్ ఒక్కసారిగా స్టార్ హిరోయిన్ గా మారిపోయింది. అప్పటికే వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్ కూడా గబ్బర్ సింగ్ మూవీతో రికార్డులు బద్దలు కొట్టాడు.

    పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కు ముందు మూవీ తీన్మార్ అట్టర్ ఫ్లాప్ అయింది. గబ్బర్ సింగ్ ను నిర్మాత బండ్ల గణేశ్ నిర్మించారు. కానీ దీన్ని అంతకుముందు వేరే వాళ్లతో చేయాలని అనుకున్నారంటా.. కానీ సినిమా బండ్ల గణేశ్ తోనే తీస్తానని పవన్ కల్యాణ్ చెప్పడంతో అది పట్టాలకెక్కిందని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీతో ఎంతో మంది కెరీర్ లు మారిపోయి మంచి దశకు చేరుకుంటే కేవలం అప్పూ కెరీర్ కు మాత్రం ఎండ్ కార్డు పడింది.

    Share post:

    More like this
    Related

    Allu Aravind : చిరంజీవిని తిడితే అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

    Allu Aravind : క్రమశిక్షణ, డెడికేషన్ కు మారుపేరు మెగాస్టార్‌ చిరంజీవి....

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    Bihar : బీహార్ లో మరో బ్రిడ్జి కూలింది.. 16 రోజుల్లో 10వ వంతెన

    Bihar : బ్రడ్జి కడితే నాలుగు తరాలు ఉండాలంటారు. కానీ, బీహార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ కోసం విలన్ ఫిక్స్.. పవన్ కు పోటీగా ఎవ్వరూ ఊహించని నటుడు ఫైనల్!

    Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు...

    Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో వేగం పెంచారా?

    Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్...

    Akira Nandan : బ్రో సినిమా చూసిన అకీరా నందన్.. పవన్ ఫ్యాన్స్ మొహంలో ఆనందం

    Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో...