33.2 C
India
Saturday, May 4, 2024
More

    pawan kalyan : అరుదైన రికార్డు సృష్టించిన పవన్.. టాలీవుడ్ నుండి ఏకైక హీరో ఇతడే..!

    Date:

    pawan kalyan 
    pawan kalyan 
    pawan kalyan  పవన్ కళ్యాణ్ అన్న వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచు కున్నాడు.  తన నటన, స్టైల్, యాటిట్యూడ్ కు నెక్స్ట్ లెవల్ లో ఫాలోవర్స్ ఉన్నారు.. పవన్ కళ్యాణ్ స్టామినాతో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా ఈయన మరొక అరుదైన జాబితాలో స్థానం సంపాదించు కున్నాడు.
    సోషల్ మీడియా యాప్స్ లో ట్విట్టర్ ఒకటి.. ట్విట్టర్ ను మన దేశంలో చాలా మంది వాడుతున్నారు. అందుకే ట్విట్టర్ టాప్ 3 లో ఉంది.. మరి అలాంటి ట్విట్టర్ ప్రతీ నెల కొత్త జాబితాను విడుదల చేస్తుంది.. ట్విట్టర్ లో ఎవరి గురించి ఎక్కువ చర్చ జరిగింది అనే విషయం ప్రకటిస్తారు.. మరి తాజాగా జులై మంత్ జాబితాను కూడా ప్రకటించారు..
    ఈ జాబితాలో మన టాలీవుడ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే స్థానం సంపాదించు కోవడం విశేషం.. ఈ జాబితాలో టాప్ 10 లో ఉన్న వారిని ప్రకటించింది.. టాప్ 3 స్థానాల్లో ప్రధాని మోడీ, క్రికెటర్ కోహ్లీ, షారుఖ్ ఖాన్ లు వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో సునీల్ ఛత్రి, ధోనీ, ఎల్విష్ యాదవ్, పవన్, సీఎం యోగి, సూర్య, విజయ్ లు నిలిచారు.
    ఇలా ట్విట్టర్ ప్రకటించిన టాప్ 10 లో మన టాలీవుడ్ హీరోల నుండి కేవలం పవన్ మాత్రమే స్థానం సంపాదించు కున్నాడు.. ఇక పవన్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.. వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటూనే వారాహి టూర్ కూడా చేస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...