32.5 C
India
Wednesday, June 26, 2024
More

    Pemmasani Chandrasekhar : కేంద్రంలో ఆంధ్రవాయిస్ పెమ్మసాని చంద్రశేఖర్

    Date:

    Pemmasani Chandrasekhar
    Pemmasani Chandrasekhar

    Pemmasani Chandrasekhar : పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. పెమ్మసాని వైద్యుడని అందరికీ తెలిసిందే. ఆయన అమెరికాలో పెద్ద వ్యాపారి కూడా. తాజాగా మోడీ కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాలో పెద్ద వ్యాపారి కావడంతో ఈయన భారత్ కు పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

    విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి పెమ్మసాని అనుభవం పనికి వస్తుంది. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో కంపెనీలు తీసుకురావాల్సిన అవసరముంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీకి రావాలంటే అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న పెమ్మసాని అవసరం ఏపీకి ఉంది. కేంద్రంలో మంత్రి పదవి వరించడంతో ఆయన ద్వారా ఏపీకి పెట్టుబడులు తీసుకురావొచ్చు. అలాగే వివిధ కంపెనీలు స్థాపించి ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.

    ఈ కారణం చేత పెమ్మసాని పేరుని చంద్రబాబు పరిగణలోకి తీసుకొని కేంద్రమంత్రి పదవిని ఇచ్చారు. పెమ్మసానికి కేంద్రంలో మంత్రి పదవి ఖాయం కావడంతో ఏపీకి వరంగా మారింది.

    కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని వీడియోను కింద చూడొచ్చు. 

    Share post:

    More like this
    Related

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    Cheetah : శంషాబాద్ లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలతో నిఘా

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ లో చిరుత సంచారం కలకలం...

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Narendra Modi : మోదీ కేబినెట్లో 72 మందికి చోటు!

    Narendra Modi : మోదీ 3.0 కేబినెట్లో 72 మందికి చోటు కల్పించారు....

    Narendra Modi : మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక

    Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి అతారథ మహారథులు వస్తున్నారు....

    Lok Sabha Results 2024 : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

    Lok Sabha Results 2024 : దేశవ్యాప్తంగా లోక్  సభ ఎన్నికల...