38.6 C
India
Saturday, May 4, 2024
More

    బికినీలో సముద్రాన్ని వేడెక్కిస్తున్న ప్రియా ప్రకాష్.. వీడియో..!

    Date:

    Priya Prakash
    Priya Prakash

    Priya Prakash in Bikini : ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ అమ్మడు ఎక్కువ సినిమాలు చేయక పోయిన కూడా సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఒకే ఒక్క కన్ను గీటుతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.. ఆ కన్ను గీటుతోనే ఇండియా వైడ్ గా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ ఆకట్టు కున్నాయి.

    దీంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అంతా భావించారు.. కానీ ఈమె నటించిన ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈమె ఆశలన్నీ నిరాశ అయ్యాయి.. ఆ సినిమా ఈమె కెరీర్ కు పెద్ద దెబ్బ వేసింది. అయితే ఈ సినిమా ఆకట్టుకోలేక పోయిన తెలుగులో అవకాశములు వచ్చాయి..

    అందుకే ఈమె ఎలాగైనా ఇక్కడైనా పాగా వేయాలని భావించింది.. కానీ ఇక్కడ నటించిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో మళ్ళీ అవకాశాలు అందుకోలేక పోయింది. ఇదిలా ఉండగా ఈమె కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

    తాజాగా ఈమె షేర్ చేసిన స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.. బికిని నుండి అన్ని రకాల డ్రెస్ లను ధరించి ఈమె యూత్ ను ఆకట్టు కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా షేర్ చేసిన అమ్మడి అందాలను అందరు ఫిదా అవుతున్నారు.. ఆ స్టిల్స్ మీరు కూడా చూసేయండి.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priya Prakash Varrier : బ్రా అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రియా వారియర్.. ఆ పరువాలు చూస్తే..!

    Priya Prakash Varrier : ప్రియా ప్రకాశ్ వారియర్ రోజు రోజుకూ అందాల...

    Priya Prakash Varrier : నడుము మడతలు, ఎడ ఎత్తులతో ప్రియా ప్రకాష్ రచ్చ.. సెగలు పుట్టిస్తోంది..

    Priya Prakash Varrier  తడిసిన అందాలతో ఒంట్లో వేడి సెగలు పుట్టిస్తున్న...

    Vick girl Bikini : అందాలను విందు చేస్తున్న విక్ గర్ల్.. బికీనీలో రచ్చ రచ్చే..

    Vick girl bikini : ఒక్క కన్నుగీటుతో కుర్రకారును తన వైపునకు...

    Suave Looks Of Priya Prakash Varrier