35 C
India
Saturday, May 4, 2024
More

    Rajiv Kanakala : సుమ అంటే రాజీవ్ కనకాలకు ఇష్టం లేదా.. ఎందుకిలా చేశాడు?

    Date:

    Rajiv Kanakala
    Rajiv Kanakala

    Rajiv Kanakala : సుమ కనకాల.. బుల్లితెర నుంచి వెండితెర వరకు పరిచయం అవసరం లేని పేరు. ఈవెంట్ ఏదైనా, షో ఏదైనా ఆమె ఉంటేనే కనులకు, చెవులకు విందు. మెగాస్టార్, సూపర్ స్టార్, యువతర్న ఎవరితోనైనా సరే జంకు బొంకు లేకుండా మాట్లాడుతుంది. మలయాళి భామే అయినా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. తెలుగు యాంకర్ల కంటే ముందు వరుసలో ఉందంటే ఎంత నేర్చుకుందో వేరే చెప్పక్కర్లేదు. దాదాపు 20 ఏళ్లకు పైగా బుల్లితెరను తన గుప్పిట్లో పెట్టుకుంది. లోకల్ గానే కాకుండా నాన్ లోకల్ (విదేశాలలో) కూడా పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్తుంటుంది సుమ. డబ్బు ఎంత సంపాదించినా.. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఆమె కూడా ఒక సాధారణ మనిషే కదా.. ఆమెకు కూడా అందరి మహిళల్లాగే భర్తతో ఉండాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. కని బిజీ లైఫ్ వల్ల ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు.

    కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నా మరి సుమ-రాజీవ్ మధ్య పొరపుచ్చాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య వారు డైవర్స్ తీసుకుంటారని కూడా పుకార్లు శికార్లు చేశాయి. అయితే దానిపై ఒక్కటిగా ఇప్పటి వరకైతే ప్రకటించకున్నా. చాలా వరకు ట్రెడీషనల్ ఫాలో అయ్యే సుమ మాత్రం ఆ తప్పులు చేయదని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇక రాజీవ్ కు సినిమాల్లో ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ కారణంగా కూడా ఆయన ఇంట్లో ఫ్రస్టీషన్ తో గొడవలు వస్తున్నాయని కూడా టాక్ ఉంది. ఇక సుమ ఇన్ స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లో ఫాలోవర్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఆమెను ఇష్టపడే వారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారన్న మాట. ఇక ఈ టీవీలో ‘సుమ అడ్డా’కు టాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్లు గెస్ట్ లుగా వస్తున్నారు. వారితో కూడా ఆమె సందడి చేస్తూనే ఉంటుంది.

    ఈ వెంట్ లో భాగంగా బయటకు వెళ్లిన సుమ. ఇంటికి తిరిగి వస్తుంది. ఎంతో ఆనందంగా తన భర్త రాజీవ్ కనకాలను కలిసి ముచ్చటించాలని అనుకుంటుంది. కారు దిగగానే సంతోషంగా ఆమె మొహం వెలిగిపోతుంది. కట్ చేసుకున్న హెయిర్, ఫ్రీగా వదులగా ఆమె మొహం మీదకు వస్తుంటే.. ఆమె మోములో సంతోషం తన సూట్ కేసుతో తన భర్త కోసం ఇంటివైపు పరుగులు తీస్తుంది. తనను చూసి తన భక్త కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యి ఎత్తుకొని తీసుకెళ్తాడు అని ఊహించుకుంటూనే గుమ్మం వరకు వచ్చింది. కాలింగ్ బెల్ కొట్టింది. అప్పటికే రాజీవ్ కనకాల లోపల ఏదో కథ రాస్తూ కూర్చున్నాడు. ఎవరో వచ్చారని పరుగెత్తుకుంటూ పేపర్లుసైతం పక్కన పడేసి లోపలి వైపు మెయిన్ డోర్ వైపునకు వస్తాడు.

    తీరా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా సుమ. ఖంగుతిన్న రాజీవ్ కనకాల నువ్వా అంటూ ఒకింత అసహనానికి గురవుతాడు. మొహం అదోలా పెట్టి 20, 25 రోజులు ఉండలేకపోయావా. అప్పుడే వచ్చేశావా..? అంటే సుమ తీవ్ర ఆగ్రహంతో అవును వచ్చేశా అని చెప్తుంది. దీంతో రాజీవ్ చేసేది ఏం లేక రా ఇంట్లోకి రా.. అని చెప్పడం అసలు సుమ అంటే రాజీవ్ కనకాలకు ఇష్టం లేదా.? అన్న ఆలోచన వస్తుంది.. ఆగండాగండి ఇదంతా కేవలం వీడియో మాత్రమే. సుమ ఒక ఇన్ స్టా రీల్ చేసింది. ప్రతీ భార్య ఏమని అనుకుంటుంది. భర్త రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఈ రీల్ లో చూపించింది. కేవలం ఇది రీలేనండి బబూ.. బ్యాగ్రౌండ్ లో ‘మొహబతే’ సినిమాలోంచి వచ్చే మ్యూజిక్ రీల్ కే హైలట్ అయ్యిందని చెప్పాలి.

     

    View this post on Instagram

     

    A post shared by Suma Kanakala (@kanakalasuma)

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...

    Anchor Suma Apologized Media : మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Anchor Suma Apologized Media : యాంకర్ సుమ గురించి ప్రత్యేక...

    Suma Words Viral : హఠాత్తుగా చనిపోతే? సుమ మాటలు వైరల్.. పిల్లలకు ఏం చెప్పిందంటే?

    Suma Words Viral : యాంకర్ల గురించి మాట్లాడాలనుకుంటే సుమ నుంచే...