40.1 C
India
Friday, May 3, 2024
More

    Rakul Preet Topless : టాప్ లెస్ డ్రెస్ నుంచే ఉబికి వస్తున్న అందాలు.. రకుల్ ప్రీత్ అరాచకం..!

    Date:

    Rakul Preet Topless
    Rakul Preet Topless

    Rakul Preet Topless : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీగా ఉంటుంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీని తన అందం, అభినయంతో ఊపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో హాట్ హాట్ గా రెచ్చిపోతూ ఇటు సౌత్ కుర్రాళ్లను కూడా తన అందాలతో కవ్విస్తూనే ఉంది ఈ ఢిల్లీ అందం.

    అయితే ఇక్కడ ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే రకుల్ ప్రీత్ లాగా చాలామంది స్టార్ హీరోయిన్ గా ఎదిగే వరకు టాలీవుడ్ ను ఉపయోగించుకుని ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేస్తారు. అక్కడ డబ్బుకు డబ్బు.. ఫేమ్ కు ఫేమ్ ఎక్కువుగా వస్తుంది. దాంతో ఎప్పుడెప్పుడు బాలీవుడ్ కు వెళ్దామా అని ఎదురు  చూస్తుంటారు. ఇలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెళ్లిపోయింది.

    ఒకప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ బాలీవుడ్ పై మోజుతో అక్కడికి వెళ్ళిపోయింది. ఇక బాలీవుడ్ కు వెళ్లాక తన తీరును మొత్తం మార్చేసుకుంది. తన అందాలు ఆరబోయడంలో కూడా హాట్ నెస్ ను చూపిస్తోంది. అంతకు ముందు టాలీవుడ్ లో ఉన్నప్పుడు దాచుకున్న అందాలను ఇప్పుడు విప్పి చూపిస్తోంది.

    తాజాగా బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో తన ఎద పొంగులు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా చంపేస్తోంది. ఇందులో ఆమె ఎద పరువాలు డ్రెస్ లోపల నుంచే ఉబికి వస్తున్నాయి. ఇందులో ఆమె హాట్ లుక్స్ కూడా అదుర్స్ అనే విధంగా చూస్తోంది. ఆమె హాట్ లుక్స్ తో పాటు కత్తిలాంటి ఫిగర్ కు కుర్రాళ్లు మొత్తం ఫిదా అవుతున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Rakul Singh (@rakulpreet)

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత అంత పని చేశాడా

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో...

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫోటోలు.. చూస్తే స్టన్ అయిపోతారు..!

    Rakul Preet Singh Wedding Pics : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...

    Rakul Preet : రకుల్ అందం చూడతరమా?

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం...

    Rakul Preet Singh : రకుల్ ప్రీతి సింగ్ పెళ్లి.. ఎప్పుడో తెలుసా?

    Rakul Preet Singh : ప్రేక్షకుల గుండెల్లో తీరని విరహ వేదన...