39.5 C
India
Wednesday, May 1, 2024
More

    Renu Desai comments on Pawan fans : పవన్ ఫ్యాన్స్ ఎప్పుడూ తిడుతూనే ఉన్నారు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

    Date:

    Renu Desai comments on Pawan fans : హీరోయిన్ రేణు దేశాయ్ అంటే తెలియని వారు లేరు.. ఈమె హీరోయిన్ గా మాత్రమే కాదు.. దర్శకురాలిగా కూడా సుపరిచితమే. అంతేకాదు ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. పవన్, రేణు దేశాయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అయితే వీరి మధ్య బేధాభిప్రాయాలు రావడం వల్ల విడిపోయారు.

    విడాకుల తర్వాత కూడా రేణు దేశాయ్ ఎప్పుడు ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. ఇక తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది.. కొద్దిరోజుల క్రితం రేణు పవన్ తో విడాకుల గురించి పలు వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని ఆమె వాపోతుంది.

    ఈ వివాదంపై ఈమె మాట్లాడుతూ.. నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేసాడు అని గతంలో చెప్పినప్పుడు అతడి ఫ్యాన్స్ నన్ను దారుణంగా తిట్టారు.. కొన్ని అభ్యంతరకర పదాలతో తిట్టారు. ఇక దేశ పౌరురాలిగా నేను అతనికి సపోర్ట్ గా రెండు మాటలు మాట్లాడితే అతడ్ని ద్వేషించేవారు తిడుతున్నారు. నన్ను దుర్భాష లాడుతున్నారు అంటూ ఈమె వాపోతుంది.

    నా మాజీ భర్త గురించి అప్పట్లో నేను మాట్లాడింది నిజం.. ఆ రోజు అలా మాట్లాడినందుకు నేను కొందరి నుండి డబ్బు తీసుకున్న అని కామెంట్స్ చేసారు.. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే వారి నుండి డబ్బు తీసుకున్నానని ఆరోపిస్తున్నారు. అందులో నిజం లేదు.. నా గురించి దుర్భాషలాడకండి.. అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Sri Reddys Cruel Words : పవన్ కల్యాణ్‌ ఒప్పుకుంటే అతనితో పడుకుంటా.. శ్రీరెడ్డి దారుణమైన మాటలు..!

    Sri Reddys Cruel Words : శ్రీరెడ్డి అంటేనే వివాదాలకు కేరాఫ్...

    Renu Desai comments Viral : రెండు కాళ్ల మధ్యే పరువు ఉంటుందా? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

    Renu Desai comments Viral : పవర్ స్టార్ పవన్ కళ్యాన్...