39.8 C
India
Friday, May 3, 2024
More

    Vishnupriya Hot Comments : వారి పక్కలోకి వెళ్తే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని.. విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

    Date:

    Vishnupriya Hot Comments
    Vishnupriya Hot Comments
    Vishnupriya Hot Comments : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతలా వ్యాపించిందో అందరికీ తెలిసిందే. దాని బారిన పడి చాలామంది కెరీర్ కోల్పోతున్నారు. ఇంకొందరు అయితే ఎంచక్కా కమిట్ మెంట్ ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు. ఇంకొందరు దాన్ని ఎదురించి కూడా అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక మీటూ ఉద్యమం తర్వాత అందరూ దానిపై స్పందిస్తున్నారు.
    తాజాగా యాంకర్ విష్ణుప్రియ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఇప్పుడు సినిమాల్లోనే బిజీగా నటిస్తోంది. అంతే కాకుండా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటిస్తోంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు కాస్తా వైరల్ గా మారిపోయాయి.
    ఆమె కాస్టింగ్ కౌచ్ ప్రశ్నపై సమాధానం ఇచ్చింది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. నన్ను కూడా చాలామంది పక్కలోకి రమ్మన్నారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఇలాంటివి ఉంటాయని తెలిసిన తర్వాతనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. కొందరు కమిట్ మెంట్లు ఇచ్చేసి చాలా పెద్ద ఆఫర్లు అందుకుంటున్నారు. కానీ నాకు అలాంటివి ఇష్టం లేదు.
    ఒకవేళ నేను కూడా వారు అడిగిన వాటికి ఒప్పుకుని వారి దగ్గరకు వెళ్తే చాలా పెద్ద స్థాయిలో ఉండేదాన్ని కావచ్చు. కానీ అలా అవకాశాలు పట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా ట్యాలెంట్ చూసి నాకు ఛాన్సులు ఇస్తే ఓకే అంటాను. అంతకు మించి నేను వేరే విధంగా ఆలోచించను అంటూ తెలిపింది విష్ణుప్రియ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya Beautiful Saree look : పైట ఉన్నా లేనట్టే.. కొంగు చాటు అందాలతో ఊరిస్తున్న విష్ణుప్రియ..!

    Vishnupriya Beautiful Saree look : ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు...

    Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

    Anchor Vishnupriya : సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే భూతం...

    Anchor Vishnu Priya : విష్ణుప్రియ బ్యూటిఫుల్ వీడియో.. చీరలో కూడా కత్తిలా ఉందిగా!

    Anchor Vishnu Priya : ఒకప్పుడు లోకల్ గాళ్స్ అందాలను ఆరబోయడానికి వెనకడుగు...