
Shraddha das open : తెలుగు ఇండస్ట్రీ ముంబై నుంచి దిగుమతి చేసుకున్న మరో ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. అందం అభినయం ఆమె సొంతం. ముంబై నుంచి వచ్చిన ఈమె మొదట మోడలింగ్ చేసేది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో తెగ సందడి చేసేది శ్రద్ధాదాస్. షర్ట్ పైబటన్ తొలగించి పరువాలు విందు చేస్తుంది ఈ సుందరి. అయితే సోషల్ మీడియాలో ఆమె లెటెస్ట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎద అందాలను చూసేందుకు కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు.
1987, మార్చి 4వ తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జన్మించింది శ్రద్ధాదాస్. ఆమె తండ్రి బిజినెస్ మన్. పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు శ్రద్ధాదాస్ ఫ్యామిలీ. శ్రద్ధాదాస్ అక్కడే చదువు పూర్తి చేశారు. జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందారు ఆమె.
2005లో అల్లరి నరేశ్ తో కలిసి స్ర్కీన్ పంచుకుంది ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’లో నటించి మెప్పించారు శ్రద్ధాదాస్. ఇందులో ఆమె రొమాంటిక్ గా కనిపించారు. ఇందులో ఆమె హీరోయిన్ చెల్లెలి పాత్ర పోషించింది. ఈమూవీలో హీరోయిన్ గా మంజరి ఫడ్నీస్ నటించింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది.
తర్వాత తన రెండో సినిమా అల్లు అర్జున్ తో కలిసి నటించింది. ఆర్య 2లో శాంతి పాత్రలో కనిపించి మెప్పించింది శ్రద్ధాదాస్. ఈ సినిమాలోని ఆమె పర్ఫార్మెన్స్ తో శ్రద్ధాదాస్ అందరికీ తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్, తాప్సీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మొగుడు’. ఈ సినిమాలో ఆమె నటన వేరేలెవల్ అనే చెప్పాలి. ఒక పాట కోసం బికినీలో అందాలను బయట పెడుతూ నటించి అందరి దృష్టిని ఆకర్షించింది శ్రద్ధా దాస్. అయినా మొగుడు మాత్రం అంతగా హిట్ కాలేదు. తర్వాత ఎన్నో సినిమాల్లో చేసినా పాపులారిటీ మాత్రం దక్కించుకోలేక పోయింది.
అర్థం, పారిజాత పర్వం ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నాయి. తాజాగా ఒక రెస్టారెంట్ లో ఆమె చేసిన ఫొటో షూట్ ఇప్పుడు నెటిజన్లను ఆకర్షించుకుంటుంది. వైట్ అండ్ వైట్ వేసుకున్న ఆమె ఒక చేత్తో జ్యూస్ గ్లాస్ పట్టుకొని షర్ట్ పైబటన్ తీసేసి ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. అసలే అందగత్తె పైగా సొగసరి కూడా దీంతో కుర్రకారు ఆమె పిక్స్ ను తెగ వైరల్ చేస్తున్నారు.