29.4 C
India
Saturday, April 27, 2024
More

    Shraddha Das : తెల్ల చీరలో శ్రద్ధగా అందాలు ఆరబోస్తున్న శ్రద్ధాదాస్.. మతిపోతుందిగా!

    Date:

    Shraddha Das
    Shraddha Das
    Shraddha Das beautiful in a white saree : సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల ఆరబోత చేస్తున్న హీరోయిన్స్ ఎందరో.. మరి అలాంటి బ్యూటీలలో శ్రద్ధా దాస్ ఒకరు.. ఈమె అందాలను శ్రద్ధగా చూపించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈమె కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికపై ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కాకపుట్టిస్తుంది..
    ఇటీవలే కాలంలో శ్రద్ధా దాస్ అందాలు మరింత హీట్ పెంచుతున్నాయి. తాజాగా అమ్మడి ఫోజులు నెటిజెన్స్ కు మతి పోగొడుతున్నాయి.. ముందు కంటే మరింత గ్లామర్ ను ఒలికిస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ అందాలు మరింత ఫిదా చేస్తున్నాయి.. ఎందుకంటే తెల్ల చీరలో పాలరాతి శిల్పంగా మెరిసి పోతున్న ఈ బ్యూటీ షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను మరింతగా వేడెక్కిస్తున్నాయి.
    ఈ ఫోటోలలో ఈమె చూపుల బాణాలు యూత్ కు డైరెక్ట్ గా గుచ్చుకుంటున్నాయి.. అయితే ఈమెకు ఎంత గ్లామర్ ఉన్న హీరోయిన్ గా మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తంగా 40 సినిమాల్లో చేసింది.. అయినా నో యూజ్.. ఏదో అప్పటికి అవకాశాలు అందుకుంది కానీ స్టార్ హీరోయిన్ కాలేదు.
    ఇక ఇప్పుడు ఈమెకు ఆ అవకాశాలు కూడా లేకపోవడంతో ఇలా ఫోటో షూట్స్ చేసుకుంటూ కాలం గడుపుతుంది. ప్రస్తుతం అయితే శ్రద్ధ దాస్ బుల్లితెర మీద అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి. ఈటీవీలో అడుగు పెట్టడంతో అమ్మడి లాక్ మారిపోయిందని అంతా అంటున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Shraddha Das (@shraddhadas43)

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shraddha Das : ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ.. ఈ రేంజ్ అందాలు చూసి ఉండరు!

    Shraddha Das : శ్రద్ధ దాస్.. ఈ భామ గురించి ప్రతీ...

    Shraddha Das Stunning Looks : బ్రా లేకుండా ఆ పరువాలను టైట్ గా ముడేసిన శ్రద్దాదాస్.. అయినా కనిపిస్తున్నాయ్..!

    Shraddha Das Stunning Looks : శ్రద్దాదాస్ మళ్లీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది....

    Shraddha Das : వయ్యారంగా పరువాల పంట చూపించేసిన శ్రద్దాదాస్.. కుర్రాళ్ల గతి ఏం కావాలి..!

    Shraddha Das : సీనియర్ బ్యూటీలు కూడా ఈ నడుమ బాగానే రెచ్చిపోతున్నారు....

    Shraddha Das : చీరకొంగు సైడుకు జరిపేసి.. బరువైన అందాలతో శ్రద్దాదాస్ అరాచకం..!

    Shraddha Das : శ్రద్ధా దాస్.. ఈమె ఒకప్పుడు వరుసగా సినిమాలు...