30.5 C
India
Thursday, May 2, 2024
More

    నా ప్రైవేట్ పార్ట్స్ పై నీచమైన కామెంట్స్ చేసారు.. బ్రో హీరోయిన్ ఎమోషనల్!

    Date:

    Ketika Sharma
    Ketika Sharma

    Ketika Sharma సినీ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ అనే సమస్యను చాలా మంది ఎదుర్కొన్నారు.. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు.. అయితే ఇంతకు ముందు ఈ విషయాలను బయటకు చెప్పుకోవాలంటే చిన్న చూపుగా భావించేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. ఈ మధ్య హీరోయిన్ లపై బాడీ షేమింగ్ కామెంట్స్ మరీ ఎక్కువ అవుతున్నాయి..

    వీటిపై ఆ సెలెబ్రిటీలు ఎంత బాధ పడుతున్న ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.. మరి ఈ క్రమంలోనే ఇలాంటి బాడీ షేమింగ్ ఎదుర్కుంటున్న నటీమణులు సోషల్ మీడియా వేదికగా కానీ ఇంటర్వ్యూలలో కానీ వీటిపై స్పందిస్తూ తమ బాధను తెలుపుతున్నారు.. తాజాగా బ్రో హీరోయిన్ కూడా బాడీ షేమింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

    ఆ భామ ఎవరంటే కేతిక శర్మ.. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచిన్నప్పటి నుండి ఒక్కటంటే ఒక్కటి హిట్ కూడా అందుకోలేదు.. రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె అందం, అభినయం కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టు కున్నాయి. అయితే వరుస ఆఫర్స్ వస్తున్న బ్రేక్ మాత్రం రావడం లేదు. లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు చేసిన హిట్ దక్కలేదు.

    ఇక తాజాగా ఈమె పవర్ స్టార్, సాయి తేజ్ బ్రో లో మెరిసింది. ఈ సినిమాతో అమ్మడికి మొదటి హిట్ పడింది. ఇదిలా ఉండగా ఈమె తాజాగా బ్రో ప్రమోషన్స్ లో భాగంగా బాడీ షేమింగ్ గురించి చెప్పుకొచ్చింది. ‘మొదట్లో నేను మోడలింగ్ చేసి సినిమాల్లోకి వచ్చినప్పుడు నా ప్రైవేట్ పార్ట్స్ గురించి నీచమైన కామెంట్స్ చేసారు.. డ్రమ్ములా ఉన్నావ్ నీకు సినిమాలు ఎందుకు అన్నట్టు మాట్లాడారు.. నాకు చాలా బాధ కలిగింది.. ఇప్పుడు కూడా అంటున్నారు కానీ లైట్ తీసుకుంటున్నాను” అంటూ ఈమె ఎమోషనల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...