39.8 C
India
Friday, May 3, 2024
More

    Raashi Khanna : అవి పెద్దగా ఉన్నాయంటూ దారుణంగా ట్రోల్ చేశారు.. రాశీఖన్నా ఎమోషనల్..!

    Date:

    Raashi Khanna
    Raashi Khanna

    Raashi Khanna : సినిమా రంగం అంటేనే ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్ అయిపోయింది. ఒకరిని మించి మరొకరు అందాలను రాబోస్తూ వస్తూనే అవకాశాలు పడుతున్నారు. ఒకప్పుడు అందం కంటే ఎక్కువగా ట్యాలెంట్ కు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందాలతోనే అవకాశాలు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఆ రేంజ్ లో అందాలకు డిమాండ్ ఏర్పుడుతోంది.

    ఇలా అందంగా లేకపోతే మాత్రం బాడీ షేమింగ్ కు గురి కావాల్సి వస్తుందని గతంలో జరిగిన ఘటనలు చూస్తూనే అర్థం అవుతోంది. బాడీ షేమింగ్ బాధితులు చాలామందే ఉంటున్నారు. అయితే తాజాగా రాశిఖన్నా కూడా తనకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను కూడా ఇలాంటి కామెంట్లు విన్నాను.

    మోడలింగ్ చేస్తున్న సమయంలో నేను కాస్త లావుగా ఉండేదాన్ని. అప్పుడు నన్ను చూసిన కొందరు నీ థైస్ అంటే అంత పెద్దగా ఉన్నాయి అంటూ దారుణంగా కామెంట్లు చేశారు. కొందరు నా బ్యాక్ గురించి కూడా చెత్తగా నా ముందే మాట్లాడారు. అయినా సరే నేను అలాంటివి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మనకు ట్యాలెంట్ ఉంటే సరిపోతుందని నేను బలంగా నమ్ముతాను.

    మన ట్యాలెంటే మనకు అవకాశాలు తీసుకురావడంలో బాగా సహాయం చేస్తుంది. నేను అలాంటిదే నమ్మాను. కాబట్టే ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు అలాంటి కామెంట్లు రావడం ఆగిపోయాయి. కాకపోతే అవకాశాలు అందుకోవడంలో కూడా అందం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను అందాలకు బాగా ప్రాముఖ్యత ఇస్తాను అంటూ చెప్పింది ఈ బ్యూటీ.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raashi Khanna : కింద, మీద భారీ పరువాలను చూపిస్తున్న రాశిఖన్నా.. పండగ చేస్కోండి..!

    Raashi Khanna : రాశిఖన్నాకు ఇప్పుడు టైమ్ అస్సలు బాగా లేదు....

    Raashi Khanna : బ్రా వేసుకోకుండా తెరిచిపెట్టిన రాశిఖన్నా.. సైడ్ యాంగిల్ లో సెగలు పుట్టిస్తోందిగా..!

    Raashi Khanna : రాశిఖన్నా రోజు రోజుకూ బాగానే తెగిస్తోంది. ఛాన్సుల కోసం...

    Raashi Khanna : చక్కనమ్మ చిక్కినా అందమే.. కాకపోతే ఆ హోయలు..!

    Raashi Khanna : చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా రాశీ ఖన్నా...

    Raashi Khanna వాడితో డేటింగ్ వల్ల బరువు తగ్గా.. రాశీఖన్నా సెన్సేషనల్ కామెంట్స్..

    Raashi Khanna : ఆకట్టుకునే అందంతో పాటుగా అదిరిపోయే అభినయం కూడా...