33.1 C
India
Wednesday, May 1, 2024
More

    Upasana Birthday : నేడు ఉపాసన పుట్టిన రోజు.. మెగా కుటుంబంలో పండగే

    Date:

    Upasana Birthday :

    గురువారం మెగా కోడలు ఉపాసన పుట్టిన రోజు. దీంతో కోడలుకు శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు చేసుకున్న జన్మదినానికి ఇప్పుడు చేసుకునే దానికి తేడా ఉంది. ఇప్పుడు ఓ పాపకు తల్లయింది. దీంతో మెగా కుటుంబం బ్రహ్మాండమైన బహుమతి ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లిగా మారడంతో ఆమె పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    రాంచరణ్, ఉపాసన జంటకు పెళ్లయి 11 ఏళ్ల తరువాత వారికి పాప జన్మించింది. గత నెల 20న పాప పుట్టడంతో 30న బారసాల నిర్వహించారు. మెగా వారసురాలికి జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు. పాకుపెట్టిన పేరు లలితా సహస్ర నామాల నుంచి తీసుకున్నారు. లలితా సహస్ర నామాల్లోని 125వ పాదంలో నుంచి తీసుకున్నామని చిరంజీవి తెలిపారు.

    రాంచరణ్, ఉపాసనలకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఉపాసన తల్లి కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులు అన్ని దేవాలయాల్లో పూజలు చేశారు. ఉపాసన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. వీరికి పెళ్లయిన తరువాత ఇన్నేళ్లకు బిడ్డ పుట్టడంలో అందరు వారి క్షేమం కోసం పూజలు చేశారు.

    ప్రస్తుతం రాంచరణ్ వయసు 38 ఏళ్లు. చరణ్ 1985 మార్చి 27న జన్మించాడు. ఉపాసన మెగా కుటుంబంలోకి అడుగు పెట్టడంతో వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతనే విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఉపాసన 1989 జులై 20న జన్మించింది. దీంతో మెగా కుటుంబానికి 2 నెంబర్ కలిసొచ్చిందని అంటుంటారు. వారి పాప పుట్టిన తేదీ కూడా జూన్ 20. మెగాస్టార్ బర్త్ డే కూడా 22, పవన్ ది సెప్టెంబర్ 2 కావడం విశేషం. అందరిలో కామన్ గా 2 ఉంది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi Birth Day : తాత చిరంజీవికి మనవరాలు క్లీంకార బర్త్ డే విషెస్.. వైరల్ పిక్

    Chiranjeevi Birth Day : 68వ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన...

    Ramcharan upasana ‘Clinkara’ : అచ్చం తాతలాగే.. ‘క్లింకారా’ ఫొటో షేర్ చేసిన ఉపాసన

    Ramcharan upasana 'Clinkara' : వివాహం జరిగి సుధీర్ఘ (దాదాపు 10...

    Mega Little Princess : మనవరాలు రాకతో చిరుకు 2 వేల కోట్ల లాభం.. ఇక అదృష్టమే అదృష్టం.. 

    Mega Little Princess : మెగాస్టార్ కు ఇటీవలే వారసురాలు జన్మించిన...

    Tamanna : అంతా తూచ్.. ఉపాసన రింగ్ ఇవ్వలేదు.. తమన్నా క్లారిటీ..

    Tamanna ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో డైమండ్ రింగ్ టాపిక్ నెట్టింట...