27 C
India
Saturday, July 6, 2024
More

    Sitting Position Facts : కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?

    Date:

    Sitting Position Facts :

    అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎందుకలా కూర్చున్నావని అడిగితే ఈ కాలు నాదే ఆ కాలు నాదే. నా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే నీకేంటి నష్టం అని చెబుతాడు. ఇలా ఒక కాలు మీద మరో కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మనకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు.

    దాదాపు 62 శాతం మంది తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తుంటారు 26 శాతం మంది ఎడమ వైపుకి పెడుతుంటారు. 12 శాతం మంది ఎటు పడితే అటు పెట్టుకుంటారట. ఇలా కూర్చోవడంలో ఎవరికి అనుకూలమైన పద్ధతిలో వారు కూర్చుండటం సహజం. రెండు మోకాళ్లపై ఒకటి క్రాస్ చేసి కూర్చోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది.

    కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. శరీరం ముందుకు వంగిపోయే ప్రమాదం ఉంటుంది. మెడ ఎముకల్లో మార్పులు వస్తాయి. పొత్తి కడుపులో కండరాల్లో వెన్నుముక కింద భాగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. నరాలు దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశముంది. ఇలా కూర్చోవడం వల్ల ఇన్ని రకాల నష్టాలు సంభవిస్తాయని పలు అద్యయనాలు వెల్లడిస్తున్నాయి.

    ఇలా కూర్చోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా మారుతుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల రక్తసరఫరాలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఇన్ని రకాల ఇబ్బందులున్న కారణంగా కాలు మీద కాలువేసుకునే సమయంలో కాస్త ఆలోచించుకోండి.

    Share post:

    More like this
    Related

    Singapore Beach : సింగపూర్ బీచ్ లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

    Singapore Beach : సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. కోదాడ...

    Weather Forecast : జులైలో మూడు అల్పపీడనాలకు అవకాశం

    Weather Forecast : ఈ నెలలో మూడు అల్ప పీడనాలు ఏర్పడే...

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు నమోదు

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్...

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం ఆఫీసులో సీబీఐ సోదాలు.. ఎనిమిది మంది అరెస్టు

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Alcohol : మద్యం తాగేటప్పుడు ఇవి తీసుకుంటే ఆరోగ్యమే తెలుసా?

    Alcohol : చాలా మంది మద్యం సేవించే అలవాటుకు దగ్గరవుతున్నారు. అల్కహాల్ తీసుకోవడానికి...

    Menopause Symptoms : మెనోపాజ్ ఏర్పడే ముందు ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?

    Menopause Symptoms : ఆడవారికి నెలసరి మొదలయినప్పుడు రుతుస్రావం అంటారు. అది ఆగిపోయినప్పుడు...

    Vastu Tips : భార్య భర్తకు ఎడమ వైపే ఎందుకు పడుకోవాలో తెలుసా?

    Vastu Tips : భార్యాభర్తల బంధంలో సంతోషాలు వెల్లివిరియాలంటే కొన్ని జాగ్రత్తలు...

    Buttermilk : మజ్జిగ అతిగా తాగితే అనర్థాలు తప్పవు తెలుసా?

    Buttermilk : మనం ఆహారంలో పెరుగు తీసుకుంటాం. కానీ పెరుగు కంటే...