35 C
India
Saturday, May 4, 2024
More

    YCP Leaders Fear : వైసీపీ లీడర్లలో వణుకు.. రిటర్న్ గిఫ్ట్ పై అప్పుడే భయం..!

    Date:

    YCP Leaders Fear
    YCP Leaders Fear

    YCP leaders Fear : రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఇక కొత్త దారిలోకి వెళ్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో ప్రతీకార చర్యలు తప్పవనే అభిప్రాయం అందరిలో వినిపిస్తున్నది. గతంలో జగన్ ను అరెస్ట్ చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందని భావించే, నేడు టీడీపీ అధినేత అరెస్ట్ కథ నడిచిందని అంతా భావిస్తున్నారు. ఈరోజుకు టీడీపీ పై పైచేయి సాధించామని సంబురాలు చేసుకుంటున్నా, వైసీపీ లీడర్లలో మాత్రం కొత్త వణుకు మొదలైంది.

    ఇక భవిష్యత్ లో టీడీపీ ప్రభుత్వం వస్తే తమ ప్రభుత్వం ఏంటా అనే భావన మాత్రం ఏర్పడుతున్నది. గతంలో చూసీచూడనట్లు వదిలేసిన చంద్రబాబు ఈ సారి ఏ ఒక్కరినీ వదలరు. ఆయన వదిలినా యువనేత లోకేష్ ఒప్పుకోరు. కచ్చితంగా ప్రతీకార కేసులు, దాడులు ఉంటాయి. ఈ నాలుగేళ్లలో టీడీపీ నేతలను వేధించడమే పనిగా జగన్ పెట్టుకున్నారు. ఇక దారి తప్పి టీడీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటా అనే భయం వారి మనస్సుల్లో వేధిస్తున్నది. స్వయంగా కొందరు నేతలు సన్నిహితులతో ఇదే మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ రోజు వారి వంతు కావచ్చు.. రేపు మనవంతు అనే అభిప్రాయం వినిపిస్తున్నారట.

    గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, కొందరు నేతలను తీవ్రస్థాయిలో వేధించింది. ఇప్పడు వారే చంద్రబాబు అరెస్ట్ ను పండుగ చేసుకుంటున్నారు,. అయితే చంద్రబాబు లాంటి వ్యక్తికి ఇది చాలా చిన్న విషయమని, ఇక ముందున్నది తమ పరిస్థితి ఏంటా అని మదనపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరిలో ఇదే పరిస్థితి కనిపిస్తు్న్నది. ఈ సారి చంద్రబాబు ఏ ఒక్కరినీ వదలరని ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇక చంద్రబాబుదంతా గతం అని కొందరు మేక పోతు గాంభీర్యం చూపుతున్నా, భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదని, రెండు పొట్టెల్ల మధ్య పోరు తమకు ఇబ్బంది తెచ్చి పెట్టిందని వాపోతున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం..!

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...