21.4 C
India
Sunday, January 18, 2026
More

    KAJAL AGGARWAL:బికినీలో రచ్చ రచ్చ చేసిన కాజల్

    Date:

    kajal-aggarwal-relaxing-in-swimming-pool
    kajal-aggarwal-relaxing-in-swimming-pool

    అందాల భామ కాజల్ అగర్వాల్ బికినీలో రచ్చ రచ్చ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో హాయిగా ఈతకొడుతూ తను సేద తీరడమే కాకుండా అందాలన్నీ ఆరబోసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. బికినీ అందాలను ఫోటోలు తీయించి ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది కాజల్. కలర్ ఫుల్ బికినీలో కాజల్ మరింతగా కవ్వించేలా కనబడుతోంది దాంతో కుర్రాళ్ళు ఊహాలోకాల్లో తేలిపోవడం ఖాయం. ఆరు వారాల పాటు అందునా రోజుకి 16 గంటల పాటు పనిచేసి చాలా అలసిపోయాను. అందుకే మళ్ళీ నా భర్తతో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లాలని ఉందని , ఎంజాయ్ చేయాలని ఉందని అంటోంది.

    తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి అయ్యాక కూడా పలు చిత్రాల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చిత్రమైన ఆచార్య లో నటించింది.

    చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే హీరోతో రొమాన్స్ చేస్తోంది. ఆచార్య తో పాటుగా తెలుగులో అలాగే తమిళంలో ఇంకా మంచి అవకాశాలే వస్తున్నాయి ఈ భామకు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    Kajal Aggarwal : ఆ 60 ఏళ్ల టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తా..  కాజల్ ఘాటు కోరికలు..!

    Kajal Aggarwal : హీరోయిన్ గా కాజల్ కు ఉన్న క్రేజ్...

    Kajal Aggarwal: పైట పక్కకు జరిపిన కాజల్.. ఎత్తైన పరువాలన్నీ చూపిస్తూ ఉడికిస్తోంది..!

    Kajal Aggarwal: చందమామ కాజల్ పెళ్లి తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదు. తన...

    Satyabhama Movie : కాజల్60 మూవీ పేరు ‘సత్యభామ’.. అదిరిపోయిన గ్లింప్స్..

        Satyabhama Movie : తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’లో...