34.7 C
India
Friday, April 10, 2026
More

    లోకేష్ లైట్.. బాబుపై దాడులు..!

    Date:

    Nara-Lokesh
    Nara-Lokesh

    ఏపీ లో రాజకీయం రోజుకు రోజుకు రసవత్తరంగా మారుతుంది.. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా సాగుతుంది.. 2019  ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ గా  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ  ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో  జోరు మీద ఉన్న చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు… ఈ పర్యటనలతో పాటు చంద్రబాబు తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్రతో ముందుకు సాగుతున్నారు.

    లోకేష్ పాదయాత్ర లో చిన్న ఘటనలు మినహా  సాఫీగా సాగుతున్నా.. చంద్రబాబు ను వైసీపీ శ్రేణులు వెళ్లిన ప్రతి చోట అడ్డు కుంటున్నారు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో  చంద్రబాబు పర్యటన మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది.చంద్రబాబునాయుడు రోడ్ షో ను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు ఆయన కాన్వాయ్ పై రాళ్ళూ విసిరారు..

    లోకేష్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఒక్క చంద్ర బాబును కట్టడి చేస్తే చాలని వైసీపీ శ్రేణులకు అధికార పార్క్ నుంచి సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే బాబు పై పడే దాడులు జరుగుతున్నాయి..

    చంద్రబాబు పై దాడులను ఎక్కువగా కవర్ చేస్తున్న మీడియా మాత్రం లోకేష్ ను లైట్ గా తీసుకుని తక్కువగా కవర్ చేస్తుంది. టీడీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఈ రెండు పార్టీల మధ్య వైరం ఎలా ఉంటుందో అని  ప్రజలు అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...