39.8 C
India
Friday, May 3, 2024
More

    prabhas : సలార్ క్లైమాక్స్ భిన్నంగా.. బ్రహ్మాజీ ఎంట్రీతో కథ మరో మలుపు

    Date:

    saalar movie
    saalar movie

    prabhas యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వలో వస్తున్న సినిమా సలార్. దీనిపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గత చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాపైనే ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టి బిజీగా ఉన్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ నిరుత్సాహ పరచడంతో సలార్ మూవీపైనే ఆశలు ఉన్నాయి.

    పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో సలార్ కూడా పాన్ ఇండియా లెవల్లో వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సలార్ ను రెండు భాగాలుగా తీస్తున్నారు. పార్ట్ వన్ ఇప్పుడు రెడీ అవుతోంది. ఇందులో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

    సినిమా ప్రమోషన్లలో బ్రహ్మాజీ పాల్గొంటున్నాడు. క్లైమాక్స్ ముందు నా పాత్ర ఉంటుందని చెబుతున్నాడు. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు బ్రహ్మాజీ పెట్టింది పేరు. అందుకే ఈ పాత్రను బ్రహ్మాజీతో చేయిస్తున్నారు. ప్రభాస్ ను దెబ్బకొట్టే పాత్రలో అద్భుతంగా నటించాడు. దీంతో సలార్ మూవీపై అందరి అంచనాలు రెట్టింపవుతున్నాయి. బ్రహ్మాజీ ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుందని అంటున్నారు.

    భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, విలన్ గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా సెప్టెంబర్ 28న విడుదల అవుతోంది. దీంతో అభిమానుల్లో ఆతృత నెలకొంది. సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధిస్తుందని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Salaar 2 : సలార్ 2 అప్ డేట్.. ‘ప్రశాంత్ నీల్ ప్యాక్ చేశాడు..’: పృథ్వీ సుకుమారన్ కామెంట్స్ వైరల్

    Salaar 2 : ‘బడే మియాన్ ఛోటే మియాన్’ సినిమా విడుదలకు...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Brahmaji-Kumari Aunty : కుమారి ఆంటీ వీడియోపై బ్రహ్మాజీ స్పందన ఎలా ఉంటుందో?

    Brahmaji-Kumari Aunty : ప్రస్తుతం సామాన్యులు చేసే పనిని సెలబ్రిటీలు చేస్తున్నారు....