Brahmaji-Kumari Aunty : ప్రస్తుతం సామాన్యులు చేసే పనిని సెలబ్రిటీలు చేస్తున్నారు. తమ ప్రమోషన్ల కోసం తాపత్రయపడుతున్నారు. దీంతో పేరు సంపాదించుకుంటున్నారు. వారికి అభిమానులు కూడా జేజేలు పలుకుతున్నారు. మహేష్ బాబు లాంటి నటుడు కూడా కుర్చీ మడతపెట్టి అనే పదాన్ని వాడుకుని పేరు తెచ్చుకోవడం తెలిసిందే. దీంతో ఈ సంప్రదాయాన్ని చాలా మంది కొనసాగిస్తున్నారు.
కుమారి ఆంటీ ఫాస్ట్ ఫుడ్ స్టాల్ చాలా ఫేమస్ అవుతోంది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సందీప్ కిషన్ సినిమా ప్రమోషన్ కోసం, బిగ్ బాస్ ఉత్సవ్ సెలబ్రేషన్స్ లో కూడా ఆమె కనిపించారు. ఏ షో చూసినా ఆమెనే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ అయినా ఆమెనే నిర్వహిస్తుంటుంది. అందుకే ఆమె టాలీవుడ్ కే పెద్ద దిక్కుగా మారింది.
కుమారి ఆంటీగా అవతారమెత్తి వంటలు చేస్తూ అందరికి తిండి పెడుతోంది. అలా చేసినందుకు వైరల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వీడియో చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత కూడా కామెంట్ చేశారు. నెటిజన్లు బ్రహ్మాజీ యాక్షన్ కోసం చూస్తున్నారు. బ్రహ్మాజీ ఎలా స్పందిస్తారో అని వేచి చూస్తున్నారు.
బ్రహ్మాజీ సోషల్ మీడియాలో బ్రహ్మాజీ హుషారుగా ఉంటారు. ఆయన పెట్టే ట్వీట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంటుంది. ప్రతి విషయాన్ని మీడియాలో పెట్టినప్పుడు చాలా మంది లైకులు కొడుతుంటారు. దీంతో దీనిపై సుమ చేసిన రీల్ కు ఎలాంటి పోస్టు పెడతాడోనని ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ లుక్ వేయాలని ఉత్కంఠగా ఉన్నారు.
View this post on Instagram