40.1 C
India
Friday, May 3, 2024
More

    Salaar Update: డార్లింగ్ ఫ్యాన్స్ కు పవర్ఫుల్ ట్రీట్.. ‘సలార్’ నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..

    Date:

    Salaar
    Salaar

    Salaar Update:

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ మధ్య వరుస ట్రీట్స్ అందుతున్నాయి.. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అస్సలు తగ్గడం లేదు.. ఇటీవలే ఆదిపురుష్ వంటి డిజాస్టర్ ప్రభాస్ ఖాతాలో పడడంతో ఆ ప్లాప్ ను మరిపించేందుకు అంతకు మించిన బిగ్గెస్ట్ అప్డేట్ లను అందిస్తూ మేకర్స్ రచ్చ చేసేస్తున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి..

    అన్ని ఒకదాని మించి మరొకటి తెరకెక్కుతున్నాయి.. మరి డార్లింగ్ నుండి నెక్స్ట్ రాబోయే సినిమా ”సలార్”.. ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. నీల్ కేజిఎఫ్ తర్వాత తెరకెక్కిస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు.

    రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు.. ఈ టీజర్ కు యునామినస్ రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పటికే షూట్ కూడా పూర్తి అవ్వడంతో ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కోసం కూడా సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు లాస్ట్ కు రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది.

    మరి ఈ లోపు లోనే ఫస్ట్ సింగిల్ కూడా ముహూర్తం ఫిక్స్ చేయాలని చూస్తున్నారట.. అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా నుండి వచ్చే ఫస్ట్ సింగిల్ ప్రభాస్ ఇంట్రోకు సంబంధించిన సాంగ్ అని తెలుస్తుంది.. మరి ఇది పవర్ఫుల్ గా ప్రభాస్ ఎలివేషన్ వేరే లెవల్ లో ఉంటుందట.. కాగా హోంబలే ఫిలిమ్స్ వారు భారీ స్థాయిలో యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...