Poonam Kaur ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్. తను రసికుడని, కనిపించిన అమ్మాయిలను వదలడని వైసీపీతో పాటు సొంత పార్టీ నేతలు కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దొరికిన ఏ వీడియోను కానీ, ఏ పోస్ట్ ను కానీ వదలడం లేదు. దాన్ని వైరల్ చేసి మరీ పవన్ తతంగం, బండారం బయటపెడుతున్నారు. ఇవన్నీ సాక్షాలు అంటూ చూపుతున్నారు కూడా.
ఇటీవల సోసల్ మీడియాలోని ట్విటర్ వేధికగా అనితా రెడ్డి తన ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది హ్యూజ్ రేంజ్ లో వెళ్తోంది. ముగ్గురు పెళ్లాలను చేసుకన్న పవన్ కళ్యాణ్ ఇంకా ఎంత మంది అమ్మాయిల ఉసుకుపోసుకుంటావు అంటూ ట్యాగ్ పెట్టి మరీ పోస్ట్ పెట్టింది.
గతంలో పవన్ కళ్యాణ్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడిన వారిలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. ఆమె పడిన వేదనను ఎన్టీవీ యాంకర్ తో పిచ్చాపాటిగా చెప్పింది పూనమ్. ‘నా జీవితంతో ఆడుకున్నారు వారు, నేను ప్రగ్నెంట్ అని, అబాటెడ్ అనీ, డబ్బులిచ్చారు. ఏదేదో అన్ని రకాలుగా, నాకు పెళ్లి అవుతున్న సమయంలో 2 ఇయర్స్ నన్ను సతాయించి.. సతాయించి.. చావు వరకు తీసుకెళ్లారు. కొందరు నువ్వు చచ్చిపోతే వన్ డే న్యూస్ వుంటుందని చెప్పారు. ఆ మాటకు నేను చచ్చేవరకు ఆ మనిషి నన్ను చూడాలని నేను బతుకుతున్నా’ అంటూ చెప్పింది పూనమ్. ఎంత మంది జీవితాలతో ఆడుకుంటావ్ పవన్ కళ్యాన్ అని నెటిజన్లు, ఆయన నెగెటివ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇంత మంచి అమ్మాయిల ఉసురు తగిలి నాశనం అయ్యిపోతావ్ ప్యాకేజి కళ్యాణ్ 😡 pic.twitter.com/Rmpkg1Jx5k
— Anitha Reddy (@Anithareddyatp) July 22, 2023