36.2 C
India
Friday, May 3, 2024
More

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ కుమారుడు అరెస్ట్

    Date:

    Breaking news: another arrest in delhi liquor scam
    Breaking news: another arrest in delhi liquor scam

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవ ను ఢిల్లీలో ఈడీ అరెస్ట్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం రాఘవను కోర్టులో హాజరు పరుచనుంది. లిక్కర్ స్కామ్ లో మాగుంట తనయుడు ఉన్నట్లుగా అప్పట్లోనే పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. అయితే మాకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. కట్ చేస్తే ఈడీ ఎంపీ తనయుడు మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేసింది. దాంతో లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM : స్వయంగా వాదనలు వినిపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Delhi CM : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అర...

    MLC Kavitha Custody : ఎమ్మెల్సీ కవిత కు ఎదురు దెబ్బ.. కస్టడీ పొడి గింపు..

    MLC Kavitha Custody : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు...

    MLC Kavitha in Delhi Liquor Scam : కవిత అరెస్టుకు రంగం సిద్ధం.. ఈడీ లీక్స్..

    MLC Kavitha in Delhi Liquor Sam : తెలంగాణ సీఎం...

    Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరోసారి ఈడీలో కదలికలు.. ఏం జరగబోతోంది..?

    Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కొన్ని రోజుల...