40.1 C
India
Friday, May 3, 2024
More

    HAPPY BIRTHDAY RAMYAKRISHNA: హాట్ భామ రమ్యకృష్ణ

    Date:

    happy-birthday-ramyakrishna-hot-bhama-ramyakrishna
    happy-birthday-ramyakrishna-hot-bhama-ramyakrishna

    ఈరోజు హాట్ భామ రమ్యకృష్ణ పుట్టినరోజు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో పాపం ఈ భామకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఎందుకంటే హీరోయిన్ గా నటించిన పలు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దాంతో చాలాకాలం పాటు అలాగే చిన్నా చితక పాత్రలతో రాణించింది. అయితే మోహన్ బాబు హీరోగా నటించిన అల్లుడుగారు చిత్రంలో ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణను తీసుకున్నారు దర్శకులు కె. రాఘవేంద్రరావు.

    ఇక అప్పటి నుండి ఈ భామ సుడి తిరిగింది. గ్లామర్ కు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అల్లుడుగారు సక్సెస్ సాధించడంతో రమ్యకృష్ణ ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్టార్ హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , డాక్టర్ రాజశేఖర్ , సుమన్ , ఇలా అందరి సరసన నటించింది.

    తెలుగులోనే కాదు తమిళ్ లో రజనీకాంత్ , కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. గ్లామర్ అంటే రమ్యకృష్ణ ……. రమ్యకృష్ణ అంటేనే గ్లామర్ అనే రేంజ్ కు చేరింది. దాంతో దక్షిణ భారతాన తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది.

    గ్లామర్ తారగా ఉన్న సమయంలో రజనీకాంత్ నటించిన పడయప్పా చిత్రం రమ్యకృష్ణ లోని అసలైన నటిని వెలుగులోకి తెచ్చింది. అదే చిత్రం తెలుగులో నరసింహ గా డబ్ అయి ఇక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. ఇక బాహుబలి చిత్రంలో శివగామిగా మెప్పించి చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 15 రమ్యకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆ సందర్బంగా రమ్యకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది జైస్వరాజ్య డాట్ టీవీ. 

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramyakrishna : సొందర్యపై అలా చేశా.. ఫ్యాన్స్ కొడతారేమో అని భయపడ్డా : రమ్యకృష్ణ 

    Ramyakrishna : రమ్యకృష్ణన్.. ఈమెకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని...

    Mahesh Babu : మహేష్ బాబుతో 19 ఏళ్ల తర్వాత కలుస్తోంది

    Mahesh Babu  మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న...

    షాకింగ్ : రంగమార్తాండ ఓటీటీ లోకి

    షాకింగ్ అనూహ్యంగా రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది ఈరోజే. ప్రకాష్ రాజ్ ,...