36.1 C
India
Saturday, May 4, 2024
More

    బింబిసార డైరెక్టర్ పై ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్

    Date:

    mega fans fires on Bimbisara director vassishta 
    mega fans fires on Bimbisara director vassishta

    బింబిసార డైరెక్టర్ వశిష్ఠపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. బింబిసార డైరెక్టర్ పై మెగా ఫ్యాన్స్ కు కోపం ఏంటి ? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా ? అసలు కారణం ఏంటంటే ……. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ని కొంతమంది ట్రోల్ చేసారు. కాగా ఆ ట్వీట్ ను లైక్ కొట్టాడట బింబిసార డైరెక్టర్ వశిష్ఠ.

    ఇంకేముంది ఈ విషయాన్ని పసిగట్టారు మెగా అభిమానులు. అంతే డైరెక్టర్ విశిష్ట పై విమర్శలు ఎక్కుపెట్టారు. మెగా అభిమానుల తాకిడికి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తట్టుకోలేకపోయాడు. దాంతో తన ప్రొఫైల్ ను లాక్ చేసాడు. ప్రస్తుతం వశిష్ఠ ట్విట్టర్ ఎకౌంట్ లాక్ లో ఉంది. అంటే దాన్ని మెగా అభిమానులు టచ్ చేయలేరు అన్నమాట.

    రాంచరణ్ ని విమర్శించిన విశిష్ట తో మీరు సినిమా చేయొద్దు ….. అతడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవద్దు అంటూ మెగాస్టార్ చిరంజీవిని వేడుకుంటున్నారు మెగా అభిమానులు. ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవికు డైరెక్టర్ వసిష్ఠ కథ చెప్పినట్లుగా దానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో అతడితో సినిమా చేయొద్దు ….. మన రాంచరణ్ ను అవమానించాడు అంటూ ఫైర్ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...