38.6 C
India
Saturday, May 4, 2024
More

    వాట్సాప్ లో మరో వినూత్న యాప్

    Date:

    WhatsApp-logo
    WhatsApp-logo

    వాట్సాప్ రోజురోజుకు కొత్త తరహా సేవలు అందిస్తోంది. సరికొత్త యాప్ లు తీసుకొస్తూ వినియోగదారులకు చేరువవుతోంది. సులభతరమైన సేవల కోసం మరెన్నో యాప్ లు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం ఓ సరికొత్త యాప్ కు రూపకల్పన చేస్తోంది. ఒకే సమయంలో నాలుగు డివైస్ లలో సరికొత్త యాప్ కోసం కసరత్తు చేస్తోంది.

    వినియోగదారుల సౌకర్యార్థం కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సంస్థలకు ధీటుగా యాప్ లను తెస్తోంది. ఒకే నంబర్ తో నాలుగు డివైస్ లలో ఏక కాలంలో వాట్సాప్ సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఫోన్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ వంటి వాటిల్లో ఒకేసారి వాట్సాప్ సేవలను వాడుకునే వెసులుబాటు కల్పించనుంది.

    ప్రధాన డివైస్ లో ఎక్కువ కాలం వాట్సాప్ వినియోగిస్తే మిగతా వాటిలో లాగౌట్ అవుతుంది. మరికొద్ది రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వాట్సాప్ సేవలను మరింత దగ్గర చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ సేవలు వినియోగదారులకు చేరవవుతున్న క్రమంలో కొత్త యాప్ తో ఇంకా సులభతర సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

    యూజర్ల కోరిక మేరకు వినూత్న రీతిలో యాప్ లు తీసుకొస్తోంది. సైన్ ఔట్ కాకుండానే ఎక్కువ కాలం వాట్సాప్ ను వాడుకోవచ్చు. దీని కోసం పలు మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. వాట్సాప్ యాప్ తో వినియోగదారుల సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే ఎక్కువ మంది వినియోగదారులున్న సంస్థగా వాట్సాప్ పేరు గాంచుతోంది.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి...

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్...