30.9 C
India
Saturday, May 4, 2024
More

    Yoga : శ్రీనగర్లో విదేశీ ప్రతినిధుల యోగా..!

    Date:

    Yoga
    Yoga

    Yoga : శ్రీనగర్లో జి20 సమ్మిట్ జరుగుతున్నది. అత్యంత కట్టు దిట్టమైన భద్రత నడుమ ఈ సదస్సు కొనసాగుతున్నది. అయితే ఈ సదస్సుకు 20 దేశాలకు చెందిన 64 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే శ్రీనగర్ వివాదాస్పద ప్రాంత మంటూ చైనా ఈ సదస్సుకు హాజరు కాలేదు. కాగా ఈ సమావేశానికి తెలుగు హీరో రామ్ చరణ్ హాజరై ఆకట్టుకున్నారు. 370 జీవో రద్దు తర్వాత శ్రీనగర్లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం ఇదే. కాగా బుధవారంతో ఈ సదస్సు ముగియనుంది.

    అయితే ఇండియా అంటేనే యోగాకు ప్రసిద్ధి. ఈ సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులు శ్రీనగర్లో యోగా క్లాసులకు హాజరయ్యారు. వీరికి యోగా నేర్పించేందుకు ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేశారు. ఉదయం వేళ వ్యాయామంతో పాటు యోగ చేశారు. ఆరోగ్యం యోగ మంచిదని వారికి తెలియజేశారు. వారితో ప్రాణాయామం కూడా చేయించారు. పలు ఆటలకు కూడా ఏర్పాటు చేశారు.

    అయితే విదేశీ ప్రముఖుల రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పారా మిలటరీ బలగాలను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. ఎన్ ఎస్ జీ, మెరైన్ కమాండో లు గస్తీ తిరుగుతూ భద్రత ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దుకాణాలకు ప్రత్యేక పాసులు అందజేశారు. పలు రహదారులు మూసివేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకుల రాక, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ ఆశా భవన్ వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    PM Modi’s Mission : కాశ్మీర్ లో మోడీ మిషన్.. చొరబాట్లకు చెక్..

    PM Modi's Mission : కాశ్మీర్ లో చొరబాట్లు ఇటీవల పూర్తిగా తగ్గాయి....

    Yoga Day 2023 : 2023 అంతర్జాతీ యోగా దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా..?

    Yoga Day 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఏటా జూన్ 21న...

    Relieve stress : ఒత్తిడిని దూరం చేసే అలవాట్లేంటో తెలుసా?

    Relieve stress : మనిషి జీవితం యాంత్రికంగా మారుతోంది. ఒత్తిడి బాధిస్తోంది....