27.8 C
India
Thursday, May 2, 2024
More

    Daughter loved : వద్దన్నా ప్రేమిస్తుందని కూతురిని ఏం చేశారో తెలుసా..?

    Date:

    Daughter loved
    Daughter loved, burns daughter

    Daughter loved : పెళ్లీడుకు వచ్చిన కూతురు ఒక వ్యక్తితో తిరుగుతుండడంతో తట్టుకోలేని తండ్రి, సోదరులు ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆమె అవి పట్టించుకోకుండా ఆయనతోనే తిరుగుతుండడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు మ్యాటర్ కు ఫుల్ స్టాప్ పెట్టారు ఇంతకీ ఏం చేశారంటే.

    దాయాది దేశం పాకిస్తాన్ లో నేరాలు, ఘోరాలు ఎలా జరుగుతాయో మనందరికీ తెలిసిందే. దేశ రాజధాని లాహోర్ కు దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న జాంగ్ జిల్లా, హరాజ్ నగర్ ఏరియాలో రజబ్ అలీ నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు.. ఇద్దరు కొడుకులు జబ్బార్ అలీ, అమీర్ అలీ ఉన్నారు. ఇందులో రజబ్ అలీ పద్ద కూతురుకు 20 సంవత్సరాల వయస్సు ఉంటుంది. దాదాపు ఆమె పెళ్లీడుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె తమ ఏరియాలో ఉన్న ఒక యువకుడిని ప్రేమించింది.

    తండ్రి,  సోదరులు ఇంట్లో లేని సమయంలో సదరు యువకుడితో కలిసి బయటకు వెళ్లేది. ఈ క్రమంలో ఆమె ఒకసారి తండ్రి కంట్లో పడింది. దీనిపై ఆరా తీసిన తండ్రి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ముందు ప్రియుడిని కలవద్దని వారించాడు. కలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఇంత జరిగినా సదరు యువతి తన ప్రియుడిని కలవడం మాత్రం మానలేదు. దీంతో తను చెప్తే వినడం లేదని తండ్రి కూతురిపై పగ పెంచుకున్నాడు.

    కూతురు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుందని బయటపడితే పరువు పోతుందని రజబ్ అలీ రగిలిపోయాడు. రజబ్ఆలీ, అతని కొడుకులు ఇంట్లో బంధించి చిత్ర హింసలు పెట్టారు. పగతో రగిలిపోయిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు గమనించి హాస్పిటల్కు తరలించారు. తన ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి, సోదరులే తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చింది. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Zealand Vs Pakistan : పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం

    New Zealand Vs Pakistan : న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Imran khan : పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులదే గెలుపు

    Imran khan : పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది....