33.4 C
India
Friday, May 3, 2024
More

    USA – GREEN CARD:అమెరికా శుభవార్త : ఏడేళ్లు ఉంటే గ్రీన్ కార్డు

    Date:

    usa-green-card-good-news-of-america-green-card-if-seven-years
    usa-green-card-good-news-of-america-green-card-if-seven-years

    అమెరికా శుభవార్త తెలిపింది. అమెరికాలో ఏడేళ్ల పాటు ఉంటే వాళ్లకు గ్రీన్ కార్డు ( శాశ్వత నివాస హోదా ) ఇచ్చేలా సవరణ చేయడంతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు చాలా సంతషంగా ఉన్నారు. ఇక ఈ నిర్ణయం వల్ల భారతీయులకు కూడా పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు.

    ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చి డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సెనేట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో ఉంటున్న 80 లక్షల మందికి గ్రీన్ కార్డు లభించనుంది. అందులో భారతీయుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. దాంతో పలువురు భారతీయులు ఈ కొత్త బిల్లు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    USA Green Card : మోడీ పర్యటన వేళ భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్

    Green Card : ప్రధాని మోడీ అమెరికా పర్యటన వేళ భారతీయులకు...