30.9 C
India
Saturday, May 4, 2024
More

    PUNEET RAJKUMAR: పునీత్ రాజ్ కుమార్

    Date:

    puneet-rajkumar
    puneet-rajkumar

    కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి అప్పుడే ఏడాది కాలం అయ్యింది. 2021 అక్టోబర్ 29 న ఉదయం వ్యాయామం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పునీత్ రాజ్ కుమార్. దాంతో ముందుగా తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఏదో ఉపద్రవం రాబోతోంది అనే అనుమానంతో వెంటనే ఓపెద్ద ఆసుపత్రికి తరలించారు. 

    అయితే అప్పటికే పునీత్ రాజ్ కుమార్ గుండె ఆగిపోయింది. దాంతో కర్ణాటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ ఇక లేడు అనే వార్త అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. దాంతో కొంతమంది వీరాభిమానుల గుండెలు ఆగిపోయాయి. కర్ణాటక శోకసంద్రంలో మునిగింది. ఇంతమంది అంతగా బాధపడటానికి కారణం ఏంటో తెలుసా…… పునీత్ మంచి మనసు. ఎన్నో గుప్త దానాలు చేశారు పునీత్. అవన్నీ కూడా ఆయన మరణించిన తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా ఏడాది కిందట పునీత్ మరణించడంతో అతడ్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కన్నీళ్లు పెట్టుకున్న శివరాజ్ కుమార్ ఓదార్చిన బాలయ్య

    కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు...

    హీరో పై చెప్పు విసిరిన అభిమాని

    కన్నడ హీరో దర్శన్ పై పునీత్ రాజ్ కుమార్ అభిమాని చెప్పు విసిరిన సంఘటన...

    NTR- PUNEET RAJKUMAR- RAJINIKANTH :ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్లు

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకీ...