38.8 C
India
Friday, May 10, 2024
More

    buttermilk : మజ్జిగ ఎప్పుడె్పుడు తాగొచ్చో తెలుసా?

    Date:

    buttermilk
    buttermilk

    buttermilk వేసవిలో మజ్జిగ తాగుతాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగుకన్నా మజ్జిగలోనే మంచి ప్రొటీన్లు ఉంటాయి. అందుకే మజ్జిగ తాగడం అలవాటుగా చేసుకుంటే చాలా మంచిది. ఇందులో కొవ్వు ఉండదు. తక్కువ కేలరీల శక్తి ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మజ్జిగలో జీలకర్ర, మిరియాల పొడి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వంటి మసాలాలు చూర్ణం చేసుకుని వేసుకోవడం వల్ల మంచి లాభాలుంటాయి.

    చల్లలో వేసే మసాలా దినుసులు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడతాయి. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇందులో కాల్షియం, విటమిన్లు ఉండటం వల్ల మనకు మేలు చేస్తుంది. మజ్జిగతో మన ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. దీని వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

    ఆయుర్వేదంలో మజ్జిగకు ప్రాధాన్యం ఉంటుంది. భోజనం చేశాక ఎసిడిటితో బాధపడుతుంటే మజ్జిగ తాగితే మంచి ఉపశమన కలుగుతుంది. పెరుగు కంటే మజ్జిగ మేలని చెబుతుంటారు. భోజనానికి తోడుగా ఉంటుంది. కడుపు చల్లబరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మజ్జిగను ఏ కాలంలో అయినా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి.

    మజ్జిగలో ఉండే ప్రొటీన్ల వల్ల మజ్జిగ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాలమేదైనా మజ్జిగ తాగడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. ఇది వైద్యులే చెబుతున్నారు. పెరుగు కంటే మజ్జిగ మన దేహానికి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందుకే మజ్జిగను తాగుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Share post:

    More like this
    Related

    Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

    Bhumi Pednekar : ELLE మ్యాగజైన్ కోసం భూమి పెడ్నేకర్ ఇటీవల...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో...