33.8 C
India
Sunday, May 5, 2024
More

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Date:

    Tamil Nadu
    Tamil Nadu

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో చెప్పేందుకు ఈ వీడియో నిదర్శనం. సూర్యుడి వేడికి రోడ్డు పెనంలా సలసల మాడిపోతుండగా తమిళనాడులోని ఈరోడ్ లో స్థానికులు సిమెంట్ రోడ్డుపై ఆమ్లెట్ వేశారు. ఎలాంటి పెనం లేకుండానే రోడ్డుపై గుడ్డును పగులగొట్టగా వేడికి ఆమ్లెట్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

    అయితే ఇరవై రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో కొందరు యువకులు రోడ్లపై కోడిగుడ్లను పగులగొట్టి ఆమ్లెట్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    South Elections : సౌత్ లో ఆ పార్టీదే హవా.. ఏపీలో ఏ పార్టీ అంటే

    South Elections : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో సర్వే సంస్థలు,...