38.8 C
India
Friday, May 10, 2024
More

    Ileana Sensational Comments : తెలుగు హీరోలు పక్కలోకి రమ్మన్నారు.. ఇలియానా సంచలన వ్యాఖ్యలు..

    Date:

    Ileana Sensational Comments :
    కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పేరును మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వినిపించేలా చేస్తున్నారు. ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూనే ఉన్నారు.. మరి తాజాగా మరో బ్యూటీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆ కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి..
    గోవా బ్యూటీ ఇలియానా అంటే ఎంత క్రేజ్ ఉందో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. సౌత్ ఇండస్ట్రీలో 10 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ డస్కీ బ్యూటీ అగ్ర హీరోయిన్ గా మారి స్టార్ హీరోలందరితో ఆడిపాడింది..
    ఇక ఈమె హీరోయిన్ గా సినిమాలు చేయకపోయిన ఈమె వ్యక్తిగతంగా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ హాట్ బ్యూటీ ప్రెగ్నెన్సీ అని ప్రకటించి షాక్ ఇచ్చింది.. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా కాస్టింగ్ కౌచ్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
    ఈ భామ మాట్లాడుతూ.. ఛాన్సులు రావాలంటే ఖచ్చితంగా పడుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా కొత్త హీరోయిన్ల ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వస్తుంటారని వాళ్లకు ఛాన్సులు రావాలంటే దర్శక నిర్మాతలతో పడుకోవాల్సిందే కానీ నేను నా టాలెంట్ తోనే ఈ స్థాయికి వచ్చానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

    Bhumi Pednekar : ELLE మ్యాగజైన్ కోసం భూమి పెడ్నేకర్ ఇటీవల...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...

    Bigg Boss Divi : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి బోల్డ్ కామెంట్లు!

    Bigg Boss Divi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్...