26.3 C
India
Monday, June 17, 2024
More

    Urvashi Rautela : నిమిషానికి కోటి రెమ్యునరేషన్.. ఆమె పోస్ట్ పై నెటిజెన్స్ ఫైర్.. ఎందుకంటే?

    Date:

    Urvashi Rautela :
    ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ భామ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే మెరిసింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి వరుసగా ఐటెం సాంగ్స్ చేసుకుంటూ పోతుంది.. ముందుగా మెగాస్టార్ చిరుతో బాస్ పార్టీ సాంగ్ లో చిందేసి మెగా ఫ్యాన్స్ కు దగ్గరైంది.
    ఇక ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాలో చిందేసింది.. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ లతో కలిసి బ్రో లో చిందేసి మరింత పాపులర్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఏదొక కామెంట్స్ చేస్తుంది.
    2013 నుండి బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ ఎన్నో వివాదాల్లో సైతం చిక్కుకుంది. తన కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ తాజాగా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఈమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..
    ఈమె ఒక ఈవెంట్ కు హాజరవ్వగా మీరు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారు? దీనిపై ఏం చెబుతారు? అని రిపోర్టర్ అడుగగా.. ”ఇది మంచి విషయం ప్రతీ సెల్ఫ్ మేడ్ నటుడు, నటి ఇలాంటి రోజును చూడాలని కోరుకుంటారు అని నేను భావిస్తున్నాను” అంటూ ఈమె చెప్పగా ఈ వీడియోను వైరల్ చేసేస్తూ కొందరు విమర్శిస్తున్నారు. నీకు నిముషానికి కోటి రూపాయలు ఎవరు ఇస్తున్నారు? అంటూ మామూలుగా ట్రోల్స్ చేయడం లేదు..

    Share post:

    More like this
    Related

    BRS New Chief : బీఆర్ఎస్ కు కొత్త రథ సారథి?

    BRS New Chief : తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ పార్టీ భవిష్యత్తు...

    Washington DC : మిన్నంటిన ప్రవాసుల సంబురాలు.. వాషింగ్టన్ డీసీలో కూటమి గెలుపుపై భారీ ప్రదర్శన

    Washington DC : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Urvashi Rautela : కాబోయే వాడితో అన్ని యాంగిల్స్ ట్రై చేయాలి.. ఊర్వశి బోల్డ్ కామెంట్స్!

    Urvashi Rautela : ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా అంటే...

    Urvashi Rautela: పవన్ పై ఊర్వశి రౌతెలా షాకింగ్ కామెంట్స్.. జగన్ కు ఇలా షాక్ ఇచ్చిందేంటి..? 

    Urvashi Rautela ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా అంటే...

    Urvashi Rautela : నిమిషానికి రూ. కోటి.. ఐటెం సాంగ్ కే అంతనా.. నిర్మాతలకు చుక్కలు చూపించిన ఊర్వశి

      Urvashi Rautela : మిస్ దివా యూనివర్స్-2015 విన్నర్ గా నిలిచి...