32.5 C
India
Wednesday, June 26, 2024
More

    Vijay & Samantha : విజయ్ – సమంత లిప్ లాక్.. అందుకే పెట్టానంటున్న ‘ఖుషి’ డైరెక్టర్!

    Date:

    Vijay & Samantha :
    యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో విజయ్ పెద్దగా హిట్ అందుకుంది లేదు.. అయినప్పటికీ ఈయన క్రేజ్ అస్సలు తగ్గలేదు..
    ఇక ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ”ఖుషి” సినిమాతో వచ్చాడు. లైగర్ దారుణంగా నిరాశ పరచడంతో ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుని విజయ్ పూర్తి చేసాడు. ఇక ప్రమోషన్స్ కూడా ముందు నుండే చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ”ఖుషి”.
    నిన్న సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా డే 1 ఓపెనింగ్స్ కుమ్మేసినట్టు ఊహించని వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు హేషం అబ్దుల్ సంగీతం అందించారు. మరి ఇంకా డే 1 వసూళ్లపై అధికారిక అప్డేట్ రాకపోయినా భారీ కలెక్షన్స్ రాబట్టినట్టు టాక్..
    ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీరి మధ్య ముద్దు ముచ్చట్లు శివ నిర్వాణ బాగా చూపించాడు. అయితే ఇందులో విజయ్, సామ్ లిప్ లాక్ కూడా చేసుకోగా కొందరు ఈ ముద్దు సీన్ అనవసరంగా పెట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ తరుణంలో శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే బంధాలను చూపించినప్పుడు భార్య భర్తల మధ్య అలాంటి సీన్ ఉండకపోతే అది రియాలిటీగా అనిపించదు.. అందుకే లిప్ లాక్ పెట్టాను అని చెప్పుకొచ్చారు..

    Share post:

    More like this
    Related

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘ఖుషీ’పై కుట్ర చేసిందెవరు..?

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో  ‘ఖుషీ’ మూవీ తెరకెక్కించింది. సెప్టెంబర్...

    Naga Chaitanya : సామ్ ‘ఖుషీ’ని చైతూ భరించాల్సిందేనా.. తెరవెనుక ‘నాగ్’ మంత్రాంగం..!

    Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరుంది. ఏఎన్నార్...

    Vijay & Samantha : ఖుషీ.. ఖుషీగా జలకాలాడిన సామ్.. విజయ్ దేవరకొండ.. వైరలవుతున్న వీడియో..!

    Vijay & Samantha : నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మళ్లీ గ్లామర్...

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘అతి’ చెయ్యకపోవడం మంచిదైందా?

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. ఈ...