33.8 C
India
Wednesday, May 8, 2024
More

    Vijay & Samantha : ఖుషీ.. ఖుషీగా జలకాలాడిన సామ్.. విజయ్ దేవరకొండ.. వైరలవుతున్న వీడియో..!

    Date:

    Vijay & Samantha :

    నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసింది. ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ’ అంటూ రెచ్చిపోయింది. సమంత చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ తో సమంత తన నెక్ట్ సినిమాల్లో ఎలా ఉండబోతుందో ముందుగానే డైరెక్టర్స్.. నిర్మాతలకు హింట్ ఇచ్చేసింది.

    సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమయంలో యశోద.. శాకుంతలం సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన తొలి చిత్రం ‘ఖుషీ’. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో విజయ్..సమంత రోమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    లైగర్ ప్లాపుతో డీలాపడిన విజయ్ దేవరకొండకు ‘ఖుషీ’ మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో త్వరలోనే వంద కోట్ల క్లబ్ చేరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సమంత మయోసైటీస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లింది. తల్లితో కలిసి న్యూయార్క్ కు వెళ్లింది. తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు సినిమాలు చేయకూడదని సామ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    ‘ఖుషీ’ ప్రమోషన్స్ సమంత దూరం కాగా విజయ్ దేవరకొండ మాత్రం భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల స్టార్ మాలో ప్రారంభమైన ‘బిగ్ బాస్ 7’లోనూ విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అతడు బిగ్ బాస్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా నాగార్జున సమంత గురించి అడుగగా ఆమె ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లినట్లు విజయ్ చెప్పాడు

    అయితే ఖుషీ రిలీజ్ కు ముందే సమంత.. విజయ్ దేవరకొండలు ఖుషీ ఖుషీ స్విమ్మింగ్ చేస్తూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. స్విమింగ్ ఫూల్ లో సమంత హోయలు చూస్తూ కుర్రకారు సైతం తెగ ఖుషీ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....