40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ‘అతి’ చెయ్యకపోవడం మంచిదైందా?

    Date:

    Vijay Devarakonda :
    విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై ఇప్పటి వరకు డీసెంట్ రివ్యూసే వచ్చాయి. ఆన్ లైన్ వరకూ కొద్దిపాటి నెగిటివిటీ మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ఈ సినిమాకు ఆన్ లైన్ లో చాలా వరకూ డీసెంట్ వర్డ్స్ ఆఫ్ మౌత్ వచ్చేందుకు గల కారణాలేంటి?

    సినిమా జానర్ నెగిటివ్ మాట్లాడుకునే స్కోప్ ఇచ్చేది కాదు. ఇటువంటి సినిమాలు నచ్చకపోయినా క్రిటికల్ అనాలిసిస్ చేసి చీల్చి చెండాడేవి కాదు. మ్యూజిక్, విజువల్స్, పెర్ఫార్మన్స్.. లాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.

    అయితే విజయ్ దేవరకొండ తను నటించిన సినిమాలను ఒకరకమైన హడావిడితో ప్రమోట్ చేసేవాడు. ఆ ప్రమోషన్ తో విజిబులిటీ వచ్చినా అంతే స్థాయిలో నెగిటివిటీ కూడా వచ్చేది. చాలా మంది ‘అతి’ చేస్తున్నాడు అని కసి పెంచుకునేవారు.

    ‘లైగర్’ అప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఈ సారి మాత్రం విజయ్ సైలెంట్ అయిపోయాడు. లైగర్ డిజాస్టర్ అయినప్పటి నుంచి మెయింటైన్ చేసిన సైలెన్స్ తో ట్రోల్స్ రాడార్ నుంచి బయటపడ్డాడు. సినిమా జానర్, రిలీజ్ ముందు సైలెన్స్ హెల్ప్ గా మారి సినిమా మరీ క్రిటికల్ గా చూసి ఎక్కేయడం చేయనివ్వలేదు.

    విజయ్ సైలెన్స్ మామూలుగా కాదు.. టోటల్ గా సినిమా సైలెంట్ చేసి.. ప్రమోషన్స్ ఆపేశారు. అది సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపి దెబ్బకొట్టే స్థాయికి వెళ్లడం ట్రాజెడీ. సైలెంట్ గా ఉంటేనే మూవీని బాగా ప్రమోట్ చేసుకునే దారి చూసుకోవాలి విజయ్.

    Share post:

    More like this
    Related

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...