35 C
India
Saturday, May 4, 2024
More

    విజయ్ వారసుడు ట్రైలర్ రెడీ

    Date:

    vijay varasudu trailer ready
    vijay varasudu trailer ready

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. తెలుగు , తమిళ భాషలతో పాటుగా హిందీ , మలయాళ భాషల్లో కూడా విడుదల అవుతోంది. జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఈనెల 5 న విడుదల చేయనున్నారు.

    వారసుడు గా తెలుగులో వస్తున్న ఈ సినిమా వారిసు గా తమిళ్ లో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. తమిళనాట విజయ్  నెంబర్ వన్ హీరో అనే విషయం తెలిసిందే. దాంతో అక్కడ భారీ ఓపెనింగ్స్ దక్కడం ఖాయం. అయితే తెలుగులో విజయ్ కి అంతగా మార్కెట్ లేదు అనే చెప్పాలి.

    విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ట్రైలర్ రెడీ అంటూ ట్వీట్ చేసాడు తమన్. వారసుడు ట్రైలర్ కూడా అద్భుతంగా వచ్చిందట. అంతేకాదు హీరో రాంచరణ్ కూడా ఈ చిత్రాన్ని చూశాడట. చాలా బాగుందని దర్శక నిర్మాతలకు చెప్పాడట చరణ్. అసలు విషయం ఏంటంటే అసలు ఈ సినిమా చరణ్ తో చేద్దామని కూడా అనుకున్నాడట దిల్ రాజు. కానీ చేయలేకపోయాడు….. ఎందుకంటే విజయ్ కి చెప్పగానే వెంటనే చేద్దామని మరో మాట లేకుండా చెప్పాడట దాంతో విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు దిల్ రాజు.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Vijay : కొత్త పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో విజయ్‌..? సినిమాలకు గుడ్ బై చెబుతాడా?

      Thalapathy Vijay : ప్రముఖ నటుడు విజయ్‌ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు...

    Samantha & Vijay : సిల్లీ మాటలతో సమంతకు మరింత నష్టం.. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?

    Samantha & Vijay : సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’...

    Nagarjuna : మొదటి సారి సమంత గురించి మాట్లాడిన నాగార్జున.. మాజీ కోడలిపై ప్రేమ తగ్గలేదా..?

    Nagarjuna : సమంత ఈ నడుమ మళ్లీ ట్రోలింగ్స్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా...

    Director Shiva Nirvana : రూమర్స్ తో విసిగిపోయిన ‘ఖుషి’ దర్శకుడు.. ఏమన్నాడంటే?

    Director Shiva Nirvana : ‘ఖుషీ’పై పెరుగుతున్న ఉత్సాహం మధ్య చిత్ర...