39 C
India
Tuesday, May 12, 2026
More

    Breaking News : వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ..!

    Date:

    Vivek Murder Case
    Vivek Murder Case

    Viveka murder case : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ ఎంపీ వివేకా హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా అనేక కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సమయంలోనూ కోర్టులో అనేక వాదోపవాదాలు.. కీలక మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే.

    ఈక్రమంలోనే భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈనెల 5న సిఐబీ కౌంటర్‌ దాఖలు చేసింది. ఇందులో వైఎస్ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా సిబీఐ పేర్కొనడం గమనార్హం. కుట్ర.. సాక్ష్యాధారాల చెరిపి వేతలో అవినాష్ రెడ్డి.. భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే రేపు సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Avinash Reddy : అవినాష్ మరోసారి డుమ్మా

    విచారణకు రాలేనన్న కడప ఎంపీ కడపలో వివేకా హత్య కేసులో ఆరోపణలు...

    వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. లొంగిపోతానన్న గంగిరెడ్డి

    మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది....

    వివేకా మర్డర్ కేసులో సుప్రీం సంచలన నిర్ణయం

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన...