Heavy Rains : తమిళనాడు లో భారీ వర్షాలు వర్షాల దాటికి చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం గా మారిపోయింది.
చెంగల్‌పట్టు, కన్యాకుమారి, తిరువళ్లూరు సహా 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం