35.9 C
India
Wednesday, May 1, 2024
More

    MAHILA LIFE RUINED: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళ జీవితం నాశనం

    Date:

    ప్రజల కష్టాలను వారికి జరగాల్సిన న్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించి నందుకు ఓక మహిళ జీవితాన్ని అక్కడి పాలకులు నాశనం చేశారు. ఇబ్బంది పడింది ఓక సాధారణ మహిళ కాదు. గుంటూరు జిల్లాలో ఫేమస్ హోటల్ శంకర్ విలాస్ అధినేత్రి రంగనాయకి.

    రంగనాయకి 2016 లో తన భర్తను కోల్పోయిన ఈ మహిళ తన ఈ హోటల్ ను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.  ఎల్జీ పాలిమర్స్ అంశంలో బాధితులకు న్యాయం చేయాలని ఆమె సోషల్ మీడియాలో ఓక పోస్ట్ పెట్టారు. పోస్టు పెట్టిన మరుసటి రోజు నంచి ఈమెకు వేధింపులు మొదలయ్యాయి. పోలీసులు ఆమెను విచారణకు పిలిపించి నానా ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులకు గురిచేెశారు. అంతటితో వదిలేయకుండా ఉన్న హోటల్ ను కూడా కొందరు మంది వైసిపి నేతల లాక్కున్నారు.

    పోతే పోనీ అని తన స్నేహితురాళ్ల సహాయంతో మరో చిన్న హోటల్ పెట్టుకున్నా అక్కడ కూడా ఇబ్బంది పెట్టి చివరకు ఊరు విడచివెళ్లేలా చేశారు. దీంతో ఆ మహిళ కుటుంబం వీధిన పడింది. భర్త లేడు ఉన్న పిల్లలను చదివిస్తూ అష్టకష్టాలు పడుతోంది. ఆ క్రమంలో తన ఆర్థికస్థితిపై దెబ్బవేశారని.. అక్కడ ఉండలేక హైదరాబాద్ కు వచ్చానని ఆ మహిళ వాపోయింది. దీన్ని బట్టి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం అవుతున్నాయి.  ఆమె కు జరిగిన అన్యాయాన్ని ఈ క్రింది వీడియోలో  వినండి..

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kanaparthi Srinivasa Rao : జగన్ కుట్ర తోనే పెన్షన్ దారులకు ఇబ్బందులు: కనపర్తి శ్రీనివాసరావు

    Kanaparthi Srinivasa Rao : జగన్ కుట్రతోనే రాష్ట్రంలో ప్రజలకు పెన్షన్...

    Pemmasani Chandrasekhar : పెమ్మసాని చంద్రశేఖర్ కు సపోర్టుగా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం..?

    Pemmasani Chandrasekhar : పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా పోటీ...

    CM Jagan : గీతాంజలి కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా : సీఎం జగన్

    CM Jagan : గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య...

    YS Sharmila- Aiyanna Patrudu: వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉంది…భద్రత పెంచాలి: టిడిపి నేత అయ్యన్న పాత్రుడు ?

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్య...