Ananya Pandey Beautiful Look :
బాలీవుడ్ లో ఇప్పుడు అనన్య పాండే పేరు బాగా వినిపిస్తోంది. సాధాణంగా బాలీవుడ్ లో స్టార్ డాటర్స్ హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలాంటి వారిలో అనన్య పాండే కూడా ఒకరు. ఆమె ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తెగా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ఎంత స్టార్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా అందాలను ఆరబోయాల్సిందే. లేదంటే అక్కడ బాడీ షేమింగ్ కు గురి కావాల్సి వస్తుంది. అందుకే అనన్య పాండే కూడా ఇదే ట్రెండ్ ను అక్కడ ఫాలో అవుతోంది.
ఆమె మొదటి నుంచి అందాలను ఘాటుగానే ఆరబోస్తూ వస్తోంది. పైగా చేసిన సినిమాల్లో కూడా ఎక్కువగా బోల్డ్ అందాలను ఆరబోస్తూ వస్తోంది ఈ హాట్ బ్యూటీ. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని హిందీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో రాణిస్తుంది. కానీ ఎందుకో ఇంకా స్టార్ స్టేటస్ ను ఆమె సంపాదించుకోలేకపోతోంది.
ఆ మధ్య సౌత్ లో కూడా పాగా వేయాలనుకున్న కల నెరవేరలేదు. లైగర్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా ట్రై చేసినా అది కలిసి రాలేదు. దాంతో తిరిగి బాలీవుడ్ కు యూటర్న్ తీసుకుంది. అప్పటి నుంచి అక్కడే సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటి షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటుంది.
ఇక ఎంత బిజీగా ఉన్నా సరే ఘాటుగా అందాలను ఆరబోస్తూ వస్తోంది ఈ భామ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. రెడ్ కలర్ చీరలో రెచ్చిపోయింది. కొంగు పక్కకు జరిపి మరీ ఘాటుగా సోకులు ఆరబోసింది ఈ భామ. ఇందులో ఆమె ఎద పొంగులు, నడుము ఒంపులు మొత్తం కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా లుక్కేయండి.
https://www.instagram.com/p/CxZ3ESjtyPp/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D